Skip to main content

Posts

Showing posts with the label SURYAPET

Watching Bhaubali The EPIC Version

Watching Bhaubali EPIC  In Suryapet  Thirumala Multiplex (Asian Cinemas)

Ambedkar Nagar S. C Colony Luckey Draw

Ambedkar Nagar S. C Colony లో 83 1/2 గజల ఇల్లు Luckey Draw పెట్టడం జరిగింది  అందులో నేను 250 రూపాయిలు కట్టి పాలుగున్నావు  నా అదృష్టం పరీక్షంచుకో బోతున్నాను  దానికి సంబంధించిన రషీదు ఇది 

Watching Mirai Movie With Friend

iam Watching Mirai Movie with Friend Sunil  In Thirumala Multiplex Suryapet  And This is Our Book My Show Ticket 

Watching Saiyaara Movie in Thirumala Multiplex Suryapet

జాతీయ మత్స్య రైతుల దినోత్సవం శుభాకాంక్షలు 10- 7-2025

Tvs Jupiter 110 My Scooty Pictures

After One Year My Scooty TVS Jupiter 110 CC Pictures 

New Celebration With Nephew

 

నవ్య థియేటర్ వాళ్ళు ఇసారి Book my show Tickets పెట్టలేదు

Normal ఒక మధ్య తరగతి వ్యక్తి సినిమా థియేటర్ కి వెళ్లి  చూడటం సాధ్యం కాదు. మరి 500 ఏంటి Ticket Price  నాకు నా Fans అంటే పిచ్చి అబ్బా నాకు....  అంటారు  Tickets రేటు పెంచి  పిచ్చోళ్ళు చేశారు కదరా....  ఇదే continue అయితే  Movie Audience  I Bomma or Bappam లను Follow అవ్వడం లో తప్పు లేదు  మా సూర్యాపేట లో నవ్య 70 MM థియేటర్ లో  పెద్ద పెద్ద సినిమాలు విడుదల అయినప్పుడు  Starting నేల టికెట్ 110 రూపాయలు అయిన దొరికేది  Book my show ఆ టికెట్ book చేసుకుంటే టికెట్ 110 RS & ఒక 20 RS Tax and Platform Charges అని  Extra పడేవి  ఇది ok  ఒక మధ్యతరగతి వ్యక్తి ఇలాంటి Price కి With Charges తో టికెట్ కొని థియేటర్ లో సినిమా చూడడానికి ఇష్ట పడుతాడు  మరి 500, 600 రూ లు కంటే తక్కువ లేదు అంటే యెట్లా.... మీరు తగ్గేదే లే.... అనండి  Middle class Audience చూడకపోతే  పోయేదేం... లే..... అంటారు  నెల రోజుల తర్వాత OTT లో చూసుకుంటా.... అంటారు....

సినిమా థియేటర్ లో చూడాలా లేదా OTT లో చూడాలా అర్ధం కావటం లేదు

సినిమా ను థియేటర్ కి వెళ్లి చూసే వాళ్ళు తగ్గి పోతున్నారు  OTT అలవాటు పడ్డారు అని అనవచ్చు  సినిమా ను థియేటర్ లో విడుదల చేసిన తర్వాత  ఒక 4 Months తర్వాత OTT లో విడుదల చేసే Condition పెట్టుకోవాలి  ఆలా కాకుండా ఈ month లో సినిమా విడుదల చేసి next Month Ending కల్ల సినిమా OTT Platforms లలో విడుదల చేసేస్తున్నారు. అందువల్ల Audience Theatres Visit చేసి మూవీ చూసే ఆసక్తి చూపించడం లేదు  ఇంట్లో 43 inch 50 inch లాంటి Smart Tvs లలో OTT Platforms ద్వారా చూసేస్తున్నారు  Market లో మంచి Sound Quality గల Dolby System Soundbar  లు కూడా దొరుకుతున్నాయి  దీంతో థియేటర్ మజా నీ ఇంట్లోనే ఫ్యామిలీ తో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు  నా చిన్న తనం లో  మా సూర్యాపేట పట్టణం లో 7 Theatres ఉండేవి  ఇప్పుడు రెండే థియేటర్ లు ఉన్నాయి  అవి కూడా పెద్ద Run కావటం లేదు  ఈ రెండు కాకుండా  ఒక Multiplex Theatre ఉంది  విడుదల కి సిద్ధంగా ఉన్న Pushpa - 2  Game Chenger Movies Observe చేయండి  వీటి Theatre Released Date & OTT Platform Released Dates Check చేయ...