Posts

Showing posts from October, 2019

DTDC COURIER OFFICE VIDYA NAGAR SURYAPET ADDRESS TELANGANA

Image
పై ఫోటో లో మీకు ఒక రోడ్ కనిపిస్తుంది కదా ?  ఈ రోడ్ లో సరిగ్గా సక్కిగా వెళితే మీరు D.T.D.C ఆఫీస్ కి చేరుకోవచ్చు  మీరు ఈ ఫోటో ని గమనించి నట్లయితే మీకు ఈ స్థలం లో బాగా ఫేమస్ షాప్స్  కనిపిస్తాయి.  వీటిని గమనిస్తే మీకు దారి సరిగ్గా అర్ధం అవుతుంది  లెప్ట్ సైడ్ లో డాల్ఫిన్ బేకరీ ఉంది మరియు రైట్ సైడ్ లో కాకతీయ బుక్ స్టోర్ ఉంటుంది  మీరు పైన కనిపిస్తున్న ఫోటో లో ఉన్న దారిలో సరిగ్గా సక్కిగా లోపలి కి వస్తున్నపుడు మీకు లెప్ట్ సైడ్ 3 సంధులు కనిపిస్తాయి  ఈ మూడు సంధులు ధాటి తర్వాత మీకు మీరు వెతుకుతున్న & చేరుకోవాల్సిన D.T.D.C ఆఫీస్ కనిపిస్తుంది  ఇది DTDC ఆఫీస్ ముందు నుంచి చిత్రం  DTDC COURIER OFFICE OPPSITE PAN CARD OFFICE AND లోపలి నుంచి ఆఫీస్ ఈ విధుముగా ఉంటుంది. ఈ DTDC కొరియర్ ఆఫీస్ ఎదురుగా ఒక PAN కార్డు ఆఫీస్ ఉంటుంది  మరియు ఈ DTDC కొరియర్ ఆఫీస్ దాటినా తర్వాత మీకు లెప్ట్ సైడ్ లో ఒక సందు కనిపిస్తుంది ఇది నాలుగో సందు  అవుతుంది ఈ దారిలో.  ఈ సందు దాటినా తర్వాత మీకు ఈ సందు లో చాలా ఫేమస్ PLACE నవతా ట్రాన్స్ పోర్ట్ కూడా  కనిపిస్

ABOUT COURIER BOY IMRAN SRPT

Image
నా పేరు IMRAN నేను సూర్యాపేట DTDC కొరియర్   కొరియర్ బాయ్   కంప్యూటర్ ఆపరేటర్ పనిచేస్తుంటాను నేను సూర్యాపేట లో కింది ఏరియాలలో లెటర్స్ , పార్సెల్స్   డెలివరీ చేస్తుంటాను 1.   తాళ్లగడ్డ 2.   J. J   నగర్ 3.   ప్రియాంక కాలనీ 4.   కస్తూరి బజార్ 5.   రెడ్డి   హాస్టల్ రోడ్ 6.   పాత బస్టాండ్ రోడ్ 7. కృష్ణ టాకీస్ రోడ్ ,   సీతారాంపురం 8. బొడ్రాయి బజార్ , అలంకార రోడ్ 9. కుమ్మరి బజార్ , నల్లాల బావి రోడ్ 10. 60. ఫీట్ రోడ్ 11. గోపాలపురం 12. జమ్మిగడ్డ , లంబాడి బజార్ , 13. ఈనాడు ఆఫీస్ నేను వర్క్ చేస్తున్న ఈ D.T.D.C కొరియర్ ఆఫీస్ విద్యానగర్ లో ఉంటుంది . ఇది మా ఆఫీస్ కి సంబంధించిన గూగుల్ GOOGLE LINK.   మీరు ఈ కింది LINK ని FOLLOW అవుతూ మా ఆఫీస్ కీ సులభంగా చేరుకోవచ్చు https://goo.gl/maps/oFJZgQjDgEPQQPWa7   నేను బైక్ మీద కాదు నా BYCYCLE మీద డెలివరీ చేస్తాను నాకు బైక్ లేదు మార్నింగ్ 9:30 నా జర్నీ నా పరుగు   స్టార్ట్ అవుతుంది . మార్నింగ్ విద్య నగర్ లో   అనగా ఆఫీస్ కి దగ