Posts

5th Semester Results Released

Image
ఈరోజు ఉదయం  Dr B R Ambedkar open university  Open Degree 5th Semester కి సంబందించిన  ఫలితాలు విడుదల కావడం జరిగింది  నేను ఒక Subject fail అయ్యాను 

చివరి తేదీ 20-5-2026 పరీక్ష ఫీజు కట్టడానికి

Image
Hi ఫ్రెండ్స్  Dr B R Ambedkar open university  Open Degree పరీక్షలు  2nd Semester  4th Semester  6th Semester ss ki సంబందించిన పరీక్ష ఫీజు కట్టే తేదీ విడుదల అయ్యింది  చివరి తేదీ 20-5-2026   నేను నా 6th Semester కి సంబందించిన పరీక్ష ఫీజు Dr B R Ambedkar open university website లో కట్టాను  దానికి సంబందించిన Link ఇది  https://online.braou.ac.in/UGCBCSExam/UGCBCSExamHome and ఇది పరీక్షలు జరిగే సమయాలు పట్టిక 

Last Date 20-5-2026

Image
Open Degree Study  Second Semester  Fourth Semester  Six Semester examination Fees Payment Date Released  For more Information  Visit Dr B R Ambedkar open university  Website  And Pay Yours Exam Fees  And Last Date 20-5-2026

6వ సెమిస్టర్ పరీక్ష ఫీజు కట్టాను

Image
Dr B R Ambedkar open university  ఈరోజు  Open degree 6th Semester Exam fees కట్టాను  https://online.braou.ac.in/UGCBCSExam/UGCBCSExamHome పైన ఉన్నా Link click చేసి మీరు Fees Pay చేయవచ్చు  Link click చేసిన తర్వాత  ఈ విధముగా వస్తుంది  కింద I agree దగ్గర click చేయండి Right mark వస్తుంది  తర్వాత Next Button click చేయండి  Admission number Box లో మీ Admission నెంబర్ లోని చివరి 7అంకెలను Type చేయండి  కింద మీరు ఏ సెమిస్టర్ కి Exam రాయాలి అనేది select చేసుకోండి  తర్వాత submit చేయండి  తర్వాత మీ సబ్జెక్టు ల list ఈ విధంగా చూపిస్తుంది  Check చేసుకొని  పైన Mobile number box లో మీ mobile Type చేసి కింద submit button click చేయండి  తర్వాత కింద మధ్యలో కనిపిస్తున్నా Proceed for Payment button click చేయండి  తర్వాత క్రెడిట్ or డెబిట్ card or upi options ద్వారా Payment చేయండి  Next month 14-6-2026 నుండి 19-6-2026 వరుకు ఈ పరీక్షలు జరుగుతాయి  All the best to All Students 

2024 నుండి 2025 రాసిన ప్రతి సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల అయిన సమయలు

Image
నేను Open Degree 2024 నుండి Last Year 2025 వరుకు. 4 Semesters Exams పూర్తి చేశాను. ( Dr B R Ambedkar open university ) ఈ సెమిస్టర్ పరీక్షలు జరిగిన మరియు ఫలితాలు విడుదల అయిన సమయం సందర్బలు గమనించగలరు  1. First సెమిస్టర్ పరీక్షలు  .   28-5-2024 నుండి 6-6-2024 వరుకు జరిగాయి     Total 7 Subjects and 7 Days  .    ఫలితాలు : August 22, 2024 నాడు విడుదల       అయ్యాయి 2.  Second సెమిస్టర్ పరీక్షలు       28-10-2024 నుండి 4-11-2024 వరుకు                జరిగాయి.  .     Total 7 Subjects and 7 Days  .      ఫలితాలు : December 27, 2024 నాడు              విడుదల అయ్యాయి  3. Third సెమిస్టర్ పరీక్షలు      7-3-2025 నుండి 13-3-2025 వరుకు                     జరిగాయి       Total 7 Subjects and 7 Days...

Happy May Day 1-5-2026

Image

B. A EHP Semester - 6 Telugu Medium Study Metireal

Image
మీరు 6th Semester Degree  Exams కి Prepare అవుతున్నారా? అయితే  ఈ స్టడీ మెటీరియల్ మీకోసం  మీకు ఈ స్టడీ మెటీరియల్ Picture Format లో లభిస్తుంది  వీటిలో మీరు Important Long Questions వరుకు Download చేసుకొని  వాటిని A4 Size Paper లో Xerox తీసుకోని Prepare కావొచ్చు  ఈ Process మీరు Follow అయితే మీకు Money save చేసుకొనే సదుపాయం కలుగుతుంది  Only ఒక ఐదు ఆరు Long Questions కోసం Full స్టడీ మెటీరియల్ కొనడం ఎందుకు  కింద Subject List ఉంది  వాటి కింద మెటీరియల్ Links ఉన్నాయి Visit చేయండి  తెలంగాణ ఆర్థిక వ్యవస్థ  https://beststorysavilable.blogspot.com/2026/03/6_12.html?m=1 అభివృద్ధి అర్ధశాస్త్రం మరియు అవస్థాపన సౌకర్యాలు  https://beststorysavilable.blogspot.com/2026/03/blog-post_12.html?m=1 ప్రభుత్వ విధానం  https://beststorysavilable.blogspot.com/2026/03/6_11.html?m=1 తెలంగాణ చరిత్ర సంస్కృతి  https://beststorysavilable.blogspot.com/2026/03/blog-post_11.html?m=1 ఆధునిక తెలంగాణ చరిత్ర  https://beststorysavilable.blogspot...