ఈ రోజుతో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది నా Blog నేను ఈ Blog లో నా Personal అభిప్రాయాలూ Share చేసుకోవాలని ఉద్దేశం తో ఈ blog నీ Creat చేశాను నేను 2019 లో Dtdc Courier Office లో Courier Boy గా Computer operater గా నా Journey start చేశాను And Present Allso అదే office లో Same work చేస్తున్నాను ఆ Time (2019) లో నేను Courier Door Delivery ఇవ్వడానికి Customers ఇంటికి వెళ్లి నప్పుడు వారు ఆ సమయం లో ఇంట్లో ఉండక పోవడం లేదా వారి Professional Life Jobs లలో Busy వెళ్లడం ఉండటం చేసేవారు అలాంటి Available లేని పరిస్థితులలో నేను వారికీ Courier వచ్చింది తెలియజేయడం కోసం వారికీ Call చేసే వాడిని అప్పుడు పక్క ఇంట్లో లేదా ఎదురుగా ఉన్న Shop లో వెనుక ఇంట్లో వెనుక విధి లో పలానా వ్యక్తి కి ఇవ్వండి అని చెప్పడం జరిగేది ఇంకొందరు మీ Office Address చెప్పండి నేనే వచ్చి Collect చేసుకుంటాను అని చెప్పేవారు అలాంటి సమయం లో మా Office Address చెప్పే Process లో చాలా మందికి Address Place ఎక్కడ ఏంటి అనే Confuse ...
EXPRESS YOUR FEELINGS