ఈరోజు నా Scooty లో గాలి నింపించడానికి ఒక గాలి మిషన్ Point దగ్గరికి వెళ్ళాను అక్కడ ఆయన Tyre గాలి లో నింపుతూ Back side Tyre లో ఒక సిలా కుచ్చు కొని ఉంది అని Observe చేసి చూసి చెప్పాడు తర్వాత దానిని తీసి Punchar చేసి ఇచ్చాడు
EXPRESS YOUR FEELINGS