Posts
Showing posts with the label Re-release
Shiva Re - release కి మీరు వెళ్తున్నారా
- Get link
- X
- Other Apps
నేను ఇప్పటి దాక ఈ Movie నీ Proper గా చూడలేదు Movie Re release చేస్తాము అని 3 Years చెప్తున్నారు But చేయడం లేదు Re release అయిన తర్వాత Theatre Version లో చూడాలి అని నేను అనుకున్నాను Finally The Shiva Movie team Re release this Movie Thank You RGV Sir And TQ to Annapurna Studios 36 Years Back old Movie In Theatre Version చాలా మంది Movie Lovers మధ్య కూర్చుని చూడటం లో ఒక Statisfaction ఉంటుంది
దశావతారం చిత్రం కూడా Re-release చేయండి
- Get link
- X
- Other Apps
ఇప్పుడు Re-release Trend 📈 నడుస్తుంది చాలా గొప్ప గొప్ప విజయాలు సాధించిన చిత్రాలు మళ్ళీ Re-release చేస్తున్నారు. As a Movie 🍿🎥 Fan Iam Requesting To The Great Actor kamal Hasan గారూ & Producer Ravi Chandran & Director K.S Ravi Kumar & Production Oskar Films Pvt Ltd అందరికి దశావతారం చిత్రాన్ని Re-release చేయాల్సింది గా కోరుకుంటున్నాను... Movie Audiance కి మళ్ళీ Latest Colour Version Convert చేసి Re-release చేయండి Diffnet గా Audiance అందరూ Theater కి వెళ్ళి ఈ సినిమా నీ Re Experience చేస్తారు
9th August Suryapet Eshwar Mahal Theatre Ku Bhag Sale
- Get link
- X
- Other Apps
Telugu Flim Industry లో నా Favourite Director Puri Jagandh గారూ And తను Direct చేసిన Movies లలో నాకు నచ్చిన Heart Touching Movie Bussinesman ఇందులో Super Star Mahesh Babu గారూ Hero గా నటించారు ఈ Movie ప్రతి డైలాగ్ Amazing 🤩 Puri Jagandh గారూ ఈ Movie కి సంబంధించి Story ఎలా Ready చేశారు ఏంటీ అని 2012 Movie Release అయిన Time Interviews లలో తన గురువు The సెన్సేషనల్ Director Ramgopal Varma గారూ ఇచ్చిన ఒక చిన్న Idea వల్ల Mumbai City Example గా వాడుకొని ఈ story రాసుకున్నాను.అని చెప్పారు 2012 సమయం లో గొప్పా Director కీర్తి శేషులు Dasari Narayana Rao గారూ Businessman Movie Platinum Disc Function లో Movie లో తనకు నచ్చిన ప్రతి Point గురించి Seen గురించి చాలా గొప్పగా మాట్లాడారు Mahesh Babu 2011 September లో దూకుడు రిలీజ్ అయ్యి మంచి Hit ఇచ్చింది ఈ movie Srinu vaitla గారూ Direct చేశారు ఈ Movie Hit అనందంలో ఉన్నా సమయం లోనే Mahesh బాబు గారికి పూరి జగన్నాథ్ గారి నుండి ఈ Business movie Offer వచ్చింది ఈ Movie Mahesh Babu గారూ Puri Jagandh గారి మీద నమ్మకం తో ...