Posts

Showing posts from June, 2021

PLAY BACK MOVIE REVIEW AND 10 MIN SEEN

Image
 

7000 రూపాయలకే Real me 5G Smart Phone

Image
 

ANGELS NUMBERS TRYING TO SAY SOMETHING

Image
నేను UNIVERSE తో CONECT అయ్యాను  నాకు DRAGONFLYS & BUTTERFLYS కనిపిస్తున్నాయి  AND  కొన్ని DOUBLE DOUBLE DIGITS NUMBERS కనిపిస్తున్నాయి  ఈ UNIVERSE నాకు ఏదో చెప్పడానికి TRY చేస్తుంది  ఇలా మనకి కొన్ని నంబర్స్ మనకి కనిపించడానికి ANGEL నంబర్స్ అంటారు అని యూట్యూబ్ లో చూసాను  నాకు ఈ నంబర్స్ ఎక్కువగా టైం రూపం లో AND VEHICLE NUMBERS రూపంలో కనిపించేవి  నేను వీటిని చూసినప్పుడు CAPTURE చేయడం SCREEN SHORTS తీసుకోవడం చేస్తున్నా    

RAY HINDI WEB SERIES REVIEW 2021

Image
 

జీవి మూవీ Review

Image
 

IRU DHURUVAM WEB SERIES TELUGU REVIEW

Image
 

ఈ సీన్ ఏ సినిమాలోనిది ? ఈ సినిమా డైరెక్టర్ ఎవరు ? ?

Image
  మీరు పైన చుసిన సీన్ ఏ సినిమాలోది మరియు ఈ సినిమా దర్శకుడు ఎవరు చెప్పండి ? సరైన సమాధానాలు చెప్పిన ముగ్గురు విన్నర్స్ ని సెలెక్ట్ చేసి  వారికీ 100 రూపాయిలు చొప్పున ముగ్గురికి 300 రూపాయిలు ఇవ్వడం జరుగుతుంది  26-6-2021 నాడు విన్నర్స్ పేర్లు పోస్ట్ చేస్తాం  మీరు కింద ఉన్నా మా What's App Group Link click  చేసి గ్రూప్ లో join అయ్యి  అక్కడ గ్రూప్ లో మీ సమాధానాలు పోస్ట్ చేయండి  మీరు కింద చూపించిన EXAMPLE  ప్రకారం మీ సమాధానాలు పోస్ట్ చేయాలి  EXAMPLE    సినిమా పేరు :  డైరెక్టర్ పేరు  : 

నేను Recent గా Flipkart లో Purchese చేసిన Zebronics Speckers

Image
Nice Speckers బాగున్నాయి Sound Quality  బాగానే ఉంది  నేను దీనికి 3.5 రేటింగ్ ఇస్తాను  ఎందుకంటే నేను దీనిని 650 రూపాయలకు Flipkart లో Purchese చేశాను  650 రూపాయి లు అనేవి చాలా ఎక్కువ Amount పెట్టాను అన్పించింది  అందుకే నేను 3.5 రేటింగ్ ఇచ్చాను  item ok అందులో ఏమి లోపం కన్పించడం లేదు. ఈ Speckers కొనాలి అనుకుంటే కింద Link క్లిక్ చేయండి  ZEBRONICS ZEB-S990 Laptop/Desktop Speakerhttps://dl.flipkart.com/dl/zebronics-zeb-s990-laptop-desktop-speaker/p/itm15fceb98b3d9f?pid=ACCF2R65RS8ZYGJW&cmpid=product.share.pp

Flipkart అదిరి పోయే ఆఫర్స్

Image
మరింత సమాచారం కోసం కింది లింక్ ని క్లిక్ చేసి చదవండి  https://www.google.com/amp/s/telugu.samayam.com/business/business-news/flipkart-back-to-college-days-sale-for-students-up-to-80-percent-discount-on-laptops-monitors-headphones-and-more/amp_articleshow/83744739.cms

Happy Music Day

Image
 

Real me 8 Mobile Back side Pannel

Image

Sushanth singh Rajput

Image

Spark O T T Short Films Contest

Image
Ram Gopal Varma Recent Instagram Post About Short Films Contest 

Dear Nature Lover Share This Post

Image
డియర్ నేచర్ లవర్స్ మీ అభిప్రాయం ఏంటి  5G మీద ... ? 

Suryapet లో పడిన వర్షం

 ఈ రోజు MORNING TIME లో Weather అంత మారిపోయింది  ఎర్రగా మండే సూరీడు నల్ల బడి పోయాడు  మగధీర మూవీ డైలాగ్ గుర్తుకు వచ్చింది. కానీ వర్షం తో కూల్ కూల్ అయ్యింది  ఈ వర్షం లో కరోనా కొట్టుకొని పోతే బాగుంటుంది  

Final గా Sun Flower వచ్చేసింది

Image
ఈ రోజు తో నేను ఈ Sun Flower Plant పెట్టి  72 Days అయ్యింది  నేను ఆల్రెడీ ఒక పోస్ట్ పెట్టి మీతో షేర్ చేసుకున్న ఈ విషయాన్ని 20-05-2021 నాడు  ఈ Plant కి సన్ ఫ్లవర్ పువ్వు రావడానికి టైం పడుతుంది అని ....  ఫైనల్ గా ఈ రోజు అనగా 72 రోజు మనకి ఈ అందమైన సన్ ఫ్లవర్ చూడడానికి కన్పించింది