Posts

Showing posts from October, 2022

November OTT Updates

Image
OTT World Updates

DDLJ Movie Comeback

Image
Come fall in All over Again 

MY OTT WORLD ROOM

Image
It's My World

TV 5 Murthy interview with Ramgopal varma About His Upcoming Movie

Image
TV5 మూర్తి గారి interview Ramgopal varma గారితో చాలా చాలా intrested గా ఉంటాయి ఈ interview కూడా చాలా బాగుంది with Funny Funny Jokes  And Iam Wait for Ramgopal వ్యూహం .... 😁  రజనీకాంత్ గారిది ఒక Famous Dialogue ఉంది ఇప్పుడు చుస్తవుగా కాళీ ఆడించే ఆట ఈ interview చూశాక నాకు అనాలి అనిపించే Dialogue ఇది ఏంటంటే ఇప్పుడు చుస్తావుగా RGV ఆడించే ఆటా...... 😁

Ramgopal Talking About Rajmouli

Image
Ramgopal Varma Talking About Rajmouli Attitude & His Movies   

Weekend OTT World Movies Web Series Updates

Image
ఈ వారం OTT లలో వస్తున్నా వచ్చిన Movies And Web Series ల Updates 

Today Ramgopal varma Twitter Post

Image
Ramgopal Varma Todays Twitter Post About His New Upcoming Movie With Two Parts

Thank God movie Review

Image
 

Happy Diwali To All DTDC Courier Service Employees

Image
Happy Diwali To All DTDC Courier service Workers, Employees, Drivers, Delivery Boys Have a Great Day Celebrities Polution Free Diwali  From imran (Delivery Boy)  DTDC Courier service Suryapet Branch 1 Vanijya Bhavan Road Opposite Red Bucket Biryani Centre  Pincode 508213

November లో OTT లోకి వస్తున్నా బ్రహ్మాస్త్రం & ఘోస్ట్ సినిమాలు

Image

RGV Marvel Anthem Song

Image
Dear RGV fans Likers Lovers Well wishers I wana Dedicate This Song For You Guys   

Watching ఇది కధ పండుగా Event in E Tv Channel

Image
 

Evening Tech News 20-10-2022

Image
 

Deeksha Sharma Openion About Kantara Movie

Image
 

DTDC Courier Service

 DTDC Courier service వాణిజ్య భవన్ Road  Red Bucket Biryani ఎదురుగా  And Vishal Curry Point పక్కన

ఈ వారం OTT లో విడుదల అవుతున్నా సినిమాలు

Image

Yesterday Suryapet N D C C Bank లో Account Open చేశాను

Image
నిన్న Friday 15-10-2022 రోజు నాడు Suryapet లో నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ (N D C C Bank) లో Saveing Account Open చేశాను Account Open చేసి 7000 రూపాయిలు డిపాజిట్ చేశాను. ఈ Bank వారు ఒక పంప్లాట్ ఇచ్చారు దీనిలో వడ్డీ రేట్ల వివరాలు ఉన్నాయి కాలపరిమితి తర్వత వచ్చు వడ్డీ వివరాలు ఉన్నాయి. మనం డిపాజిట్ డబ్బులకి కాలపరిమితి ప్రకారం ఎంత సొమ్ము వస్తుంది అనేది ఇందులో ఉంది.

12-10-2022 నుండి 14-10-2022 వరుకు

Image
12th October నాడు morning పెట్టిన ఛార్జింగ్ 14th October Mid Night వరుకు వచ్చింది 3 Days వచ్చింది Final గా చెప్పాలి అంటే ఈ Boat Rockerz 330 ANC Blutooth Neckband Charging చాలా fast గా ఎక్కుతుంది. చాలా గంటలు వస్తుంది నాకు చాలా బాగా Comfort గా కూడా ఉంది.  కింద ఉన్నా photo నిన్న 14th October morning time'లో తీసుకున్నా Screenshort  Charging పెట్టిన తర్వత 3rd Day  30% ఉంధి ఈ 30% mid night వరుకు వచ్చింది

EVENING TECH NEWS 14-10-2022 FRIDAY

Image
 

జల్లికట్టు Web Series From Aha OTT

Image

kantara Telugu Dubbed Rights నీ Geetha Arts స్వంతం చేసుకుంది

Image

Evening Tech news 12-10-2022

Image
 

Book stall Beside CPM Office

Image
SURYAPET KUMMARI BAZAR (కుమ్మరి బజార్) CPM Office పక్కన ఈ రోజు ఒక Book stall చూశాను  ఇందులో చాలా రకాల 📚 Books Available ఉన్నాయి  STUDY BOOKS తో పాటు STORY BOOKS కూడా ఉన్నాయి   

Two Days తర్వాత charging Time

Image
నేను ఈ విధంగా Daily Charging పెడ్తూ ఉంటాను ఈ రోజు 8:45AM నుండీ 9:39Am వరుకు Charging పెట్టాను అంటే దాదాపు ఒక 55 Min Charging పెట్టాను 100% Charging ఎక్కింది  ఈ Charging Capacity ఎన్ని రోజులు వస్తుంది చుసి మళ్ళీ buttery low అయిన తర్వాత ఇంకొక Post పెడతాను   

నేనూ మీకు బాగా కావాల్సిన వాడిని Movie OTT Update

Image

Evening Tech News 🗞️ 11-10-2022 మంగళవారం

Image
 

Ram Setu Trailer Review From Deeksha Sharma

Image
                           Ram Setu Hindi Trailer Ram setu Telugu Trailer  

ఒకే ఒక జీవితం OTT Update

Image

Tech News 11-10-2022 మంగళవారం

Image
 

11th Day Charging Performance of Boat Rockerz 330 ANC

Image
ఈ రోజు 11 వ రోజు  నేను ఈ Boat Rockerz 330 ANC Blutooth Neckband తీసుకొని ! దీని Charging Capacity గురించీ చెప్పాలి అంటే  నాకు Charging అయితే ఒక Two Days వస్తుంది  నేను Day లో ఒక 8 Or 9 Hours వాడుతను. ఇలా వాడుతూ నేను Two Days Use చేశాను. Charging Capacity చాలా బాగుంది  ఈ రోజు 11th Day Start చేయబోతున్న  Charging already పెట్టేసుకున్నాను  Charging పెట్టినప్పుడు and పెట్టిన తర్వత నా Mobile లో Screen పై Time కనిపించే   లాగా Screenshorts తీసుకున్నాను దీని బట్టి మీకు నేను ఎంత సేపు Charging పెట్టాను and ఎంత Charging ఎక్కింది అనే విషయం తెలవాలి అని. 8:38 AM నుండి 9:00 AM వరుకు  ఛార్జింగ్ పెట్టాను  ఒక 22 Min Charging పెట్టాను 70 % Charg అయ్యింది  ఈ 70% ఛార్జింగ్ నాకు Two Days వస్తుంది After Two Days ఇంకొక Post Update చేస్తాను Charging Low అయిన తర్వాత

Eid Milad Un Nabi Mubarak Dhostho

Image
ముస్లిం సోదరి సోధరులందరికి  ఈద్ మిలాధ్ ఉన్ నభి (Milad Un Nabhi) శుభాకాంక్షలు

Kantara Telugu Trailer

Image
 

Chirunjeevi Godfather Movie లో Father ఎవరు?

Image

ALLEN SOLLY BRAND AVAILABLE IN AJIO

Image
Allen Solly Brand ఇప్పుడు Ajio లో Available ఉంది And ఈ Brand ఇప్పుడు Suryapet లో కూడా అందుబాటులో ఉంది.