Skip to main content

Posts

Showing posts with the label Book My Show

Watching Bhaubali The EPIC Version

Watching Bhaubali EPIC  In Suryapet  Thirumala Multiplex (Asian Cinemas)

Waiting For Khaidi 2

Correct గా 6Years Back  SURYAPET Navya Theatre లో Lokesh Kanakaraj Direction లో వచ్చిన  ఖైదీ Movie చూసాను with My Brother  చాలా Thrill feel అయ్యాను  And As Movie Audian Iam Waiting For khaidi 2 And vikram movie Leo Movies  ఖైదీ Movie తో Conection ఉన్నాయి అని  చూసి చాలా Surprice అయ్యాను  Iam just Requesting to Director Lokesh Kanakaraj Sir  Plz Anounce the Khaidi Movie 2nd Part  Release Date  We r ready to travel in LCU 

మళ్ళీ తిరిగి వస్తున్నాడు OG 5-10-2025

2nd Time Watching OG Movie  Asian Raghava Theatre  In  Miryalaguda 508207

Watching Ojas Gambheera... రండి రా నా.... కో... 😁

Tickets Prices మామూలుగా లేవు  Third Class Option Book చేసుకున్నా Low Price చూసి  Navya Theatre Suryapet  Present iam Watching this Movie in Navya Theatre Suryapet  And Multiplex లో చూద్దాం అనుకున్నా But Ticket Prices చాలా ఎక్కువ ఉండటం వల్ల  చిన్న 70MM Theatre Select చేసుకున్నా అయిన పర్లేదు Navya Theatre లో Front Line లో కూర్చుని Movie చూస్తే  BGM కి Seat లు కూడా కదుల్తుంటాయ్  Movie చూస్తున్నప్పుడు Amazing Feeling ఉంటుంది  And Evening 6PM Show 

Watching Mirai Movie With Friend

iam Watching Mirai Movie with Friend Sunil  In Thirumala Multiplex Suryapet  And This is Our Book My Show Ticket 

నేను కొత్త లోకం లో ఉన్నాను

YouTube లో కొన్ని Youtubers రివ్యూస్ చూశాక  Iam Deside To Go and Watch This Movie in My Near Theatre  Present iam Watching This  Movie in Thirumala Multiplex Suryapet  Screen number : 2 Sit number : H5 Some Youtubers Give Positive Reviews About This Movie 

With Friend Watching War 2 Movie Telugu Version

Now iam watching War 2 Movie  Telugu Version  In Navya Theatre Suryapet  With Friend  And This is Book My Show Ticket  Screenshot 

నవ్య థియేటర్ వాళ్ళు ఇసారి Book my show Tickets పెట్టలేదు

Normal ఒక మధ్య తరగతి వ్యక్తి సినిమా థియేటర్ కి వెళ్లి  చూడటం సాధ్యం కాదు. మరి 500 ఏంటి Ticket Price  నాకు నా Fans అంటే పిచ్చి అబ్బా నాకు....  అంటారు  Tickets రేటు పెంచి  పిచ్చోళ్ళు చేశారు కదరా....  ఇదే continue అయితే  Movie Audience  I Bomma or Bappam లను Follow అవ్వడం లో తప్పు లేదు  మా సూర్యాపేట లో నవ్య 70 MM థియేటర్ లో  పెద్ద పెద్ద సినిమాలు విడుదల అయినప్పుడు  Starting నేల టికెట్ 110 రూపాయలు అయిన దొరికేది  Book my show ఆ టికెట్ book చేసుకుంటే టికెట్ 110 RS & ఒక 20 RS Tax and Platform Charges అని  Extra పడేవి  ఇది ok  ఒక మధ్యతరగతి వ్యక్తి ఇలాంటి Price కి With Charges తో టికెట్ కొని థియేటర్ లో సినిమా చూడడానికి ఇష్ట పడుతాడు  మరి 500, 600 రూ లు కంటే తక్కువ లేదు అంటే యెట్లా.... మీరు తగ్గేదే లే.... అనండి  Middle class Audience చూడకపోతే  పోయేదేం... లే..... అంటారు  నెల రోజుల తర్వాత OTT లో చూసుకుంటా.... అంటారు....

Today My Navya Theatre Updates

Today My Updates In Navya Theatre  About Devara Movie  https://goo.gl/maps/n1qLKPua5X6ZUe4UA?g_st=ac

BRAHMASTRA MOVIE TICKETS BOOK చేసుకున్నా

Brahmastra Movie Tickets Book చేస్కున్నాము Evening Show కి Suryapet Navya Theatre లో  🍿 Movie Hall లో కూర్చొని Movie చూడటమే ఆలస్యం Movie Reviews & Public Talk చాలా చాలా Postive గా ఉన్నాయి  Graphics అదిరిపోయాయి అంటున్నారు  ఈ మధ్య వచ్చిన సినిమాలో ఇలా Movie Audians High Level Super ఆని పొగడటం Double Rating కూడా ఇవ్వుచ్చు అంత బాగుంది  💬 Speech Less ఎలా చెప్పాలి ప్రతి Seen Climax లాగా ఉంది అని అంటున్నారు... నాకు Youtube లో Postive Talk చూసిన విన్న తర్వాత Movie చూడాలి చూడాలి అని ఒక Exaitment పెరిగి పోతుంది ఇలాంటి Fantasy Movie's నీ ఇంట్లో కూర్చొని OTT లో చూస్తే Kick కన్పించదు So Theatre లోనే చూడాలి ,,🤗😊 నేను Last month Bimbisara Movie విడుదల అయిన Time లో ఇలాంటి Postive Talk చూశాను Then Movie వెళ్లి Watch చేశాను  Paisa వసూల్ Movie అనిపించింది. Then  ఇప్పుడు బ్రహ్మాస్త్రం Movie చూడడానికి వచ్చాను with Younger Brother  And instagram లో బ్రహ్మాస్త్రం movie BGM మీద కొన్ని Reels కూడా చేశాను  మీరు కూడా ఒకసారి Watch చేయండి...