. ఈ Photo 2007 లో వచ్చిన Manchu Manoj గారి సినిమా Raj bhai కి సంబంధించింది. Raj Bhai Movie Audio Function లో Guest గా వచ్చిన మనకి బాగా నచ్చిన Celebrity's S.S Rajmouli గారు & Junior NTR గార్లు. ఆ సమయం లో మంచు మనోజ్ తో కలిసి దిగిన Photo. And అదే Year 2007 లో Raj Mouli & Jr NTR ల Combination లో ఒక Movie వచ్చింది అదే యమదొంగ ( Yama Dhonga ) Release Date : 15th August 2007 Music director : MM Keeravani ఇందులో Mohan Babu గారు ఒక ప్రత్యేక పాత్ర లో నటించారు PRIYA MANI మరియు MAMATHA MOHANDAS లు హీరోయిన్స్ గా నటించారు ఈ Movie తర్వాత Jr NTR గారు చాలా Stylish కన్పించడం Start చేశారు. ఈ Movie Making Process లో Raj Mouli గారు మొత్తం Jr NTR గారిని కొత్తగా మార్చేశారు తన Look అంత Chenge అయ్యింది. Fans అందరూ Jr NTR గారి New Body Language చూసి Shock 😲 అయిపోయారు. ఆనందపడ్డారు Accept చేశారు And Movie కి కూడా చాలా మంచి Postive Talk వచ్చింది Hit అయ్యిందీ.. And ఇదే Year 2007 లో మరోక Hit Movie Re...