GREAT స్టోరీ మూవీ లో స్టోరీ సాంగ్స్ ఫైట్స్ చాలా బాగున్నాయి నాకు నచ్చింది నేను AMAZON PRIME OTT లో చూసాను మూవీ లో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా స్టోరీ కి తగ్గట్టు ఉన్నాయి ఎమోషనల్ సీన్స్ కూడా సరిగ్గా కుదిరాయి ఇలాంటి సినిమాలు కొరటాల శివ గారు మాకు ఇంకా అందించాలి అని ఒక ప్రేక్షకుడిగా కోరుకుంటున్నా నైస్ మూవీ SIR AND ALL BEST FOR YOUR NEXT MOVIE WITH JR NTR
నేను స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడు నేను తేదీ లు నెలలు సంవత్సరాలు సరిగ్గా గుర్తుంచుకునే వాడిని కాదు క్యాలెండరు కూడా సెలవులు ఏమైనా ఉన్నాయా ఈ నెలలో అని చూసే వాడిని. క్యాలెండరు లో ఏదైనా DATE హైలైట్ గా కనిపిస్తే ఏదైనా పండుగా ఉందా సెలవు దురుకుందా అని చూసే వాడిని నేను నా చిన్నతనం లో నా పుట్టినరోజు తేదీ కూడా ఎక్కువగా మర్చి పోయింది లేదు ఎందు కంటే నేను ఆగష్టు 23 నాడు పుట్టాను ఆగష్టు నెల క్యాలెండర్ లో చూడగానే నా పుట్టినరోజు వస్తుంది ఆగష్టు 22 నాడు మెగా స్టార్ చిరంజీవి గారి BIRTHDAY NEXT నా పుట్టినరోజు అని ఒక ఆనందం తో చూసే వాడిని క్యాలెండర్ లో ఆగష్టు నెల ని ! టీవీ లో కూడా చిరంజీవి గారు కేక్ కట్ చేస్తూ అభిమానులతో పుట్టినరోజు జరుపుకోవడం లాంటి PROGRAMS చూసేవాడిని ! నాకు క్యాలెండర్ లో ఆగష్టు నెల చూసి చాలా POSTIVE FEELINGS వచ్చేవి ఇప్పుడు కూడా నాకు ఆగష్టు 22 వచ్చింది అంటే నా స్కూల్ DAYS అప్పుడు నేను సెలెబ్రిట్ చేసుకున్న నా BIRTHDAY'S గుర్తుకొస్తుంటాయి...