Skip to main content

Posts

Showing posts with the label Devotional

Kanappa Movie Trailer Multi Languages

 

Ramzan ka Chand Mubharak 1-2-2025

 

ఈ రోజు సాయంత్రం గొల్లగట్టు జాతర లో గడిపిన క్షణాలు

ఈ రోజు సాయంత్రం గోల్లగట్టు జాతర లో గడిపిన క్షణాలు....  ఎప్పటి లాగానే ఇసారి కూడా జాతర చాలా అందంగా ముస్తాబు అయ్యింది చిన్న చిన్న వ్యాపారులు చాలా మంది కనిపించారు. చుట్టూ పక్కల Lighting Colours కూడా చాలా బాగున్నాయి.  Traffic ని Control చేయడం లో  Police వారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్లు కనిపించారు.  7 గుడి కి వెళ్ళే Road లలో పైన ఒక చెరువు కట్ట లైన్ And కింద Normal మట్టి Road Line ఉంటుంది మేము మొత్తం జాతర అంత Visit చేసి చూసిన తర్వత ఈ చెరువు కట్ట పైన నుండి నడుచుకుంటూ వెళ్ళాం  And ఇక్కడ Lightings కూడా చాలా Colourfull గా ఉన్నాయి గాలి చాలా బాగా వస్తుంది  Feel Good Moment చాలా మంది ఇక్కడ Photos కూడా ఇష్టపడి దిగుతున్నారు