సినిమా ను థియేటర్ కి వెళ్లి చూసే వాళ్ళు తగ్గి పోతున్నారు OTT అలవాటు పడ్డారు అని అనవచ్చు సినిమా ను థియేటర్ లో విడుదల చేసిన తర్వాత ఒక 4 Months తర్వాత OTT లో విడుదల చేసే Condition పెట్టుకోవాలి ఆలా కాకుండా ఈ month లో సినిమా విడుదల చేసి next Month Ending కల్ల సినిమా OTT Platforms లలో విడుదల చేసేస్తున్నారు. అందువల్ల Audience Theatres Visit చేసి మూవీ చూసే ఆసక్తి చూపించడం లేదు ఇంట్లో 43 inch 50 inch లాంటి Smart Tvs లలో OTT Platforms ద్వారా చూసేస్తున్నారు Market లో మంచి Sound Quality గల Dolby System Soundbar లు కూడా దొరుకుతున్నాయి దీంతో థియేటర్ మజా నీ ఇంట్లోనే ఫ్యామిలీ తో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు నా చిన్న తనం లో మా సూర్యాపేట పట్టణం లో 7 Theatres ఉండేవి ఇప్పుడు రెండే థియేటర్ లు ఉన్నాయి అవి కూడా పెద్ద Run కావటం లేదు ఈ రెండు కాకుండా ఒక Multiplex Theatre ఉంది విడుదల కి సిద్ధంగా ఉన్న Pushpa - 2 Game Chenger Movies Observe చేయండి వీటి Theatre Released Date & OTT Platform Released Dates Check చేయ...