Skip to main content

Posts

Showing posts with the label Make Something

Empty Body Spray Or Perfume Bottles Very Useful

మీరూ మీ ఇంట్లో వాడి పడేసే Empty Body Spray Or Perfume Bottles తో ఒక చక్కటి అందమైన Decoration, Stylish Looking Items తయారు చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం రండి (Note : మీకు ఈ Blog లో ఏ Post నచ్చిన దాని మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.and కుదిరితే Share చేయండి. Its a Request....  నా Blog కి ఎక్కువ Share View's రావటం వల్ల Monitize Easy గా అవ్వడానికి Chance ఉంది)  🪜 STEP - 1 ఒక నాలుగు Empty Body Spray Or Perfume Bottles తీసుకోండి నేను మా ఇంట్లో వాడి పడేసిన Empty Denver Company Body Spray Bottles నీ తీసుకొన్నాను. 🪜 STEP - 2 నాలుగు BOTTLES లలో ఒక BOTTLE నీ ముందు భాగాన్ని CUT చేసుకోవాలి కింద PHOTO లో ఉన్న విధముగా ఈ విధముగా Cut చేసుకొని పక్కన పెట్టుకోవాలి 🪜 STEP - 3  మిగిలిన మూడు BOTTLES నీ తీసుకుని ఒక దాని మీద ఒకటి నిలబడే విధముగా ఫెవికాల్ తో అతికిస్తూ SET చేసుకోవాలి  ఫెవికల్ పెట్టీ ముతలతో Close చేయండి  ఫివికల్ పెట్టడం వల్ల Bottles పడిపోకుంట Strong గా నిలబడతాయి. Step 3 ప్రకారం తీసుకున...