Empty Body Spray Or Perfume Bottles Very Useful
మీరూ మీ ఇంట్లో వాడి పడేసే Empty Body Spray Or Perfume Bottles తో
ఒక చక్కటి అందమైన Decoration, Stylish Looking Items తయారు చేసుకోవచ్చు
అది ఎలాగో చూద్దాం
రండి
(Note : మీకు ఈ Blog లో ఏ Post నచ్చిన దాని మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.and కుదిరితే Share చేయండి.
Its a Request....
నా Blog కి ఎక్కువ Share View's రావటం వల్ల Monitize Easy గా అవ్వడానికి Chance ఉంది)
🪜 STEP - 1
ఒక నాలుగు Empty Body Spray Or Perfume Bottles తీసుకోండి
నేను మా ఇంట్లో వాడి పడేసిన Empty Denver Company Body Spray Bottles నీ తీసుకొన్నాను.
🪜 STEP - 2
నాలుగు BOTTLES లలో ఒక BOTTLE నీ
ముందు భాగాన్ని CUT చేసుకోవాలి
కింద PHOTO లో ఉన్న విధముగా
ఈ విధముగా Cut చేసుకొని పక్కన పెట్టుకోవాలి
🪜 STEP - 3
మిగిలిన మూడు BOTTLES నీ
తీసుకుని ఒక దాని మీద ఒకటి నిలబడే విధముగా
ఫెవికాల్ తో అతికిస్తూ
SET చేసుకోవాలి
ఫెవికల్ పెట్టీ ముతలతో Close చేయండి
ఫివికల్ పెట్టడం వల్ల Bottles పడిపోకుంట
Strong గా నిలబడతాయి.
Step 3 ప్రకారం తీసుకున్న మూడు Bottles నీ
ఒకదాని మీద ఒకటి Photo లో విధముగా ఫీవికల్ పెడుతూ నిల బెట్టుకోవాలి
🪜 STEP - 4
మూడు BOTTLES నీ ఒకదాని మీద ఒకటి నిలబెట్టు కొని
మనం మందుగా Step 2 లో చెప్పిన విధముగా Cut చేసుకొని
పెట్టుకొన్న Bottle నీ
ఒకదాని మీద ఒకటి అమర్చుకున్న మూడు Bottles పైన.
ఈ Cut చేసిన Bottle నీ పెట్టుకోవాలి
🪜 STEP - 5
Bottles అన్ని ఒకదాని మీద ఒకటి Set
చేసుకున్నాము కదా.....
ఇప్పుడు Bottles మీద ఒక Flower Design Paper నీ అతీకించు కోవాలి.
ఈ Paper కావాలి అంటే మీరూ దగ్గర లో ఉన్నా Book Store లలో కొనుగోలు చేయాలి.
Book Store కి వెళ్ళి Gift Packing Paper కావాలి అని అడగండి
ఒక్క Shit 5 Rs/- ఉంటుంది
మనకి ఒక్క Shit సరిపోతుంది
ఈ విధంగా Paper నీ
Stand లాగా
ఒకదాని మీద ఒకటి నిలబెట్టు కున్నా Bottles చుట్టూ Paper అతికించుకొవాలి.
పైన ఓల్ గా ఉన్న Bottle భాగం లో Plastic Flower Artificial Flowers నీ పెట్టుకోండి.
మీరూ ఈ Post లో ఉన్నా First Photo నీ Observe చేస్తే
Flower Stand ఎలా ఉంటుంది అనేది Clear కనిపిస్తుంది.
Comments