Dr B R Ambedkar Open university Open Degree Western Political Thought ( Political Science Subject ) Question Paper (English/Telugu medium) 21-2-2026 For Other Question Papers Follow the Tags
Dr B R Ambedkar Open University Open Degree B.A EHP ఇది ఈరోజు జరిగిన పరీక్ష ఆధునిక భారదేశంలో ప్రజా ఉద్యమాల చరిత్ర Semester 5 కి సంబందించిన ప్రశ్న పత్రం 20-2-2026 Semester 5 (or) Any Other Papers కి సంబందించిన Question Papers కోసం కింద ఉన్న Tags Click చేసి Check చేయండి Photo Format లో ఉంటాయి Download చేసుకోండి
Dr B R Ambedkar Open University Open Degree కి సంబందించిన ఈరోజు నుండి 5th Semester Exams Start కాబోతున్నాయి Exams కి Attend అవ్వబోతున్నా ప్రతి ఒక్కరికి All the Best నేను కూడా ఈరోజు నుండి ఈ 5th Semester Exams Attend అవ్వబోతున్నాను And మొదటి సంవత్సరం నుండి అన్ని Semester Question Papers నీ ఈ Blog లో share చేసుకున్నాను ఈ రోజు నుండి కూడా 5th Semester Question Papers Daily Exam రాసి వచ్చిన తర్వాత ప్రతిరోజు 17-2-2026 నుండి 22-2-2026 వ తేదీ వరుకు. Group లో Post చేస్తాను Next Year Attend అయ్యే students కి ఉపయోగ పడవచ్చు. మీరు Backlogs Subjects ఏమైనా మళ్ళీ రాస్తునట్లు అయితే కింద Question Papers అని ఉన్న Tags నీ Click చేసి ఇతర Semester Question Papers నీ చూసి Check చేసుకోవచ్చు అప్పుడు Question Paper ఎలా వచ్చింది ఇప్పుడు ఎలా రావొచ్చు? ఏమి Questions అడగ వచ్చు అనేది Observe చేసుకోవచ్చు. ఈ Post నచ్చితే మీ ఫ్రెండ్స్ List లో Open Degree చదువుతున్న మిత్రులకు Share చేయండి And మీ విలువైన Comments ని పెట్టండి.
Hi Friends Good Morning 🌅 to All Group Members నేను B.R.A.O.U వెంకటేశ్వర పబ్లికేషన్స్ వారి website లో Test Papers Purchase చేశాను అని ఒక్కొక్క Book చూపిస్తూ YouTube Video ఒకటి share చేశాను But Invoice Details Share చేయలేదు ఇప్పుడు share చేస్తున్నా నేను వీరే Mail check చేస్తూ ఉండగా ఈ Mail కనిపించింది నాకు మీతో ఈ invoice Details share చేయాలి అనిపించింది B.A EHP (Open Degree) 5th and 6th Semesters Test Papers Dr B R Ambedkar Open University Venkateshwara Publications వీరే పబ్లికేషన్స్ Books కూడా బయట Book stores లో లభిస్తున్నాయి మీరు ఒకసారి వాటికి వీటికి Prices Compare చేసుకుని నచ్చిన వాటిని Purchese చేయండి Online లో Purchase చేస్తే మీకు చాలా Comforble అవుతుంది B.coz Books Door Delivery అవుతాయి DTDC courier service లో వస్తాయి But ఈ Courier Services వాళ్ళు only Town లో or City లలో Local Area లకు మాత్రమే Door Delivery చేస్తారు దూరపు ఏరియా లకు ల...