Skip to main content

University Website లో Test Papers Purchase చేస్తే అయిన ఖర్చులు

Hi Friends Good Morning 🌅 to All Group Members 

నేను B.R.A.O.U వెంకటేశ్వర పబ్లికేషన్స్ 
వారి website లో 
Test Papers Purchase చేశాను అని 
ఒక్కొక్క Book చూపిస్తూ YouTube Video ఒకటి share చేశాను But Invoice Details Share చేయలేదు 

ఇప్పుడు share చేస్తున్నా 
నేను వీరే Mail check చేస్తూ ఉండగా 
ఈ Mail కనిపించింది 

నాకు మీతో ఈ invoice Details share చేయాలి అనిపించింది 

B.A EHP (Open Degree)
5th and 6th Semesters Test Papers 
Dr B R Ambedkar Open University 
Venkateshwara Publications 


వీరే పబ్లికేషన్స్ Books కూడా బయట 
Book stores లో లభిస్తున్నాయి 
మీరు ఒకసారి వాటికి వీటికి Prices Compare చేసుకుని 
నచ్చిన వాటిని Purchese చేయండి 

Online లో Purchase చేస్తే మీకు చాలా Comforble అవుతుంది 
B.coz Books Door Delivery అవుతాయి 

DTDC courier service లో వస్తాయి 
But ఈ Courier Services వాళ్ళు only Town లో or City లలో Local Area లకు మాత్రమే Door Delivery చేస్తారు 
దూరపు ఏరియా లకు 
లేదా Viliages కి Door Delivery ఇవ్వరు 
Call చేస్తారు 
Courier వచ్చింది మీకు 
మీ Area మాకు Service లేదు Sorry వచ్చి 
Collect చేసుకోండి అని అంటారు 
Then మనం Near DTDC courier service కి వెళ్ళి Collect చేసుకోవాలి 

Suryapet లో Local Area లకు ఐతే కచ్చితంగా Door Delivery చేస్తారు. 

Suryapet లో మొత్తం మూడు DTDC courier service లు ఉన్నాయి 
1. Muncipal Office లో ఒకటి ఉంటుంది 
(3rd Branch)
2. Red Bucket Biryani కి ఎదురుగా ఉంటుంది 
(1st Branch)
3. Church Compound రోడ్ లో ఒకటి ఉంటుంది 
(2nd Branch)


And After మీకు Books Pack చేసి 
Venkateshwara Publications వాళ్ళు 
Photos Whats app and Mail చేస్తారు 
With in Two Days Delivery చేస్తారు 
Packing మీద కూడా Most Urjent అని Mention చేస్తారు 



Comments

Popular posts from this blog

Exam Fees Payment Process Of Open Degree Exams

Process Follow అవుతూ Payment చేయండి  Link : 1 https://www.braouonline.in/UGCBCSExam/Home.aspx మీరు పైన Link 1 click చేసి  ఈ కింది Screenshort Observed చేయండి అక్కడ Apply online అనే Option నీ Select చేయండి  తరువాత కింది Screenshort విధంగా  మరొక Page వస్తుంది  అక్కడ I Agree Option నీ అనుకుని  ఒక చిన్న White Box ఉంటుంది  దాని పై click చేయండి  Click చేయగానే ఒక Right Mark వస్తుంది  దాని తర్వాత Next Button పై click చేయండి  మళ్ళీ ఇంకొక page వస్తుంది కింది విధంగా  అక్కడ  Admission number దగ్గర మీ Admission no లోని చివరి  7 అంకెలను Type చేయండి  కింద  మీరు ఏ సెమిస్టర్ కి సంబందించిన Exam కి Fees కట్టాలి అనేది Select చేసుకోండి  Submit click చేయండి  Click చేసిన తర్వాత  కింది విధముగా వస్తుంది  మళ్ళీ Submit Click చేయండి  And next ఈ విధముగా వస్తుంది  ఇందులో పైన మీ Details దగ్గర Application Number ఉంటుంది  దాని పై గట్టిగా Click చేసి ఆ n...

నేను Pass అయ్యాను

Yesterday Dr B. R Ambedkar Open University  కి సంబంధించిన 1st Semester Exams Results విడుదల అయ్యాయి  నేను కూడా రాసాను  Yesterday అంత Server Problem వల్ల Check చేసుకోలేదు  And ఈ రోజు Morning 7 Am సమయం లో Site Open చేసి check చేసుకున్నా All Subjects PASS అని చూపించింది  AND ఈ రోజు నా BIRTHDAY కూడా MORNING WELL WISHERS WISHS పెట్టినవి చూస్తూ నా ఈ RESULT CHECK చేసుకున్న  PASS అని చూశాక  మనస్సుకి చాలా ఆనందం గా అన్పించింది  ఈ RESULT ఒక BIRTHDAY GIFT లాగా అనిపించింది  నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తెలుపుతున్న తెలుపబోతున్న ప్రతి నేస్తనికి, ఆత్మీయులకి... సన్నిహితులకి  ధన్యవాదములు తెలియజేస్తున్నాను  And Dr B.R Open University యాజమాన్యనికి కూడా చాలా Thanks అండి  Open Degree అనే ఒక Option పెట్టడం దానిని Run చేయడం  Its Great  చాలా మందికి ఇది మంచి గొప్ప అవకాశం. And Thank You This Universe  చాలా   మంది Result Check చేసుకునే ప్రయత్నం లో ఇబ్బంది పడుతున్నారు  నేను కూడా పడ్డాను  కింద ఉన్న Link Cli...

ఈరోజు Hall Tickets & Room numbers List 3-11-2024