మీరు చూస్తున్న ఈ ఫోటో లో Plant Sun flower Plant. నేను March లో Online లో దీనికి సంబంధించిన Seeds (విత్తనాలు) Purchese చేశాను. march 20 వ తేదీ నాడు ఈ ఫోటో లో కనిపిస్తున్న కుండి లో ఈ Sun Flower Seeds ని ఒక రెండు మూడు గింజలను వేసాను అందులో నుండి పుట్టిన మొక్క మీకు ఈ ఫోటో లో కనిపిస్తున్న Sun flower Plant. ఈ రోజు తేదీ వచ్చేసి 20th May so ఈ రోజు తో Two Months Complete చేసుకుంది ఇంకొక 10 లేదా 12 రోజులలో ఈ Sun Flower అనేది పువ్వు గా పూస్తుంది అప్పుడు చాలా అందంగా ఈ Plant కనిపిస్తుంది అప్పుడు మల్లి నేను ఇంకొక పోస్ట్ ద్వారా ఫొటోస్ Capture చేసి మీతో share చేసుకుంటాను. ఈ World Bee Day So Happy Bee Day To All Nature Lovers & Honey Lovers Bee అంటే తెలుగు లో తేనే టిగ అని అర్ధం And నేను ఈ ఫోటో ని నేను Recent గా తీసుకున్న Real me 8 MOBILE 64 MP తో Capture చేసినవి ఫొటోస్ చాలా బాగా Capture అవుతున్నాయి Nice Mobile...