Skip to main content

Posts

Showing posts with the label Subconscious Mind

నోసిబో వ్యాధి గురించి

ఈ రోజు నమస్తే తెలంగాణ బతుకమ్మ   Sunday Supplement లో నోసిబో ఎఫెక్ట్ ఒక Cover story చదివాను నోసిబో అనేది ఒక మానసిక వ్యాధి దీని గురించి కొన్ని విషయాలు ఈ వ్యాధి కలిగిన వారు ఎలా ప్రవర్తిస్తారు వారి ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది ఈ Cover story లో మీరు తెలుసుకోవచ్చు Very intresting నేను Subconscious Mind ఒక చదివాను అందులో ఉన్న Points నాకు Cover story లో కూడా కన్పించాయీ

Rapist Mind గురించీ RGV గారు చెప్పిన మాటలు

Recently నేను రెండు సినిమాలు చూసాను 1. కిరోసిన్ 2. ఓదెల రైల్వే స్టేషన్ ఈ రెండూ సినిమాలు కూడా ఇంచు మించు ఒకే STORY Line కలిగి ఉన్నాయి  ఒక ఊర్లో గుర్తు తెలియని వ్యక్తి మహిళల్ని Rape చేసి చంపెస్తుంటడు Police Investigation జరుగుతూ ఉంటుంది. Movie Last లో ఆ Rape లు చేసి మహిళల ను చంపుతున్నా  వ్యక్తి ఎవరో police లు గుర్తించి పట్టుకుంటారు. కిరోసిన్ Movie కంటే ఓదెల రైల్వే స్టేషన్ movie లో Last seen లో Rape లు చేసే వ్యక్తి అలా మారడానికి ఏంటి కారణం అనేది తెలుసుతుంది. ఈ Movie Director అయిన Suddala Ashok Teja   Socity లో ఇలాంటివి జరుగుతుంటాయి  ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు  ఒక Rapist అలా మారడానికి Socity లో చుట్టూ పక్కల ఉండే మనుషులు కూడా ఒక కారణమే అని movie లో చూపించారు. నాకు ఈ రెండూ Movies చూసిన తర్వాత RAMGOPAL VARMA గారి రమూ హిజం Youtube Videos గుర్తుకొచ్చాయి. ఈ రెండు Movies Aha OTT App లో Available ఉన్నాయి. Family తో కూర్చుని చూడలేము కొంచం అక్కడ అక్కడ Bold Content ఉంటుంది.