LAST YEAR హీరో KARTI నటించిన MOVIE ఖైదీ రిలీజ్ అయ్యింది ఆ మూవీ కి చాలా మంచి టాక్ వచ్చింది మూవీ ఫస్ట్ నుండి లాస్ట్ సీన్ వరుకు THRILL ING అనిపించింది ఈ మూవీ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ ప్రతి సీన్ చాలా బాగా చూపించారు సాంగ్స్ లేకుంట హీరోయిన్ లేకుంట మూవీ ని చాలా బాగా చూపించారు ఇప్పుడు ఈ డైరెక్టర్ నుండి మరొక కొత్త మూవీ వస్తున్నది మాస్టర్ ( MASTER ) ఇందులో హీరో విజయ్ ( THALAPATHY VIJAY ) నటించారు అల్ ది బెస్ట్ డైరెక్టర్ LOKESH KANAGARAJ గారికి నా తరుపు నుండి మీరు ఇంకా ఇలాంటి మూవీస్ ఇంకా చాలా డైరెక్ట్ చేయాలి అని కోరుకుంటున్నా ఇట్లు COURIER BOY IMRAN SURYAPET CELL NUMBER 7989798430 ఖైదీ మూవీ చూడాలి అనుకుంటే పైన ఉన్న పిక్చర్ ని క్లిక్ చేయండి & WATCH చేయండి DOWNLOAD ఆప్షన్ లేదు జస్ట్ చూడవచ్చు డౌన్లోడ్ చేయాలి అనుకుంటే మీరు గూగుల్ లో SOFTWERS వెతికి డౌన్లోడ్ చేసుకోవాలి