చివరి తేదీ 20-5-2026 పరీక్ష ఫీజు కట్టడానికి
Hi ఫ్రెండ్స్ Dr B R Ambedkar open university Open Degree పరీక్షలు 2nd Semester 4th Semester 6th Semester ss ki సంబందించిన పరీక్ష ఫీజు కట్టే తేదీ విడుదల అయ్యింది చివరి తేదీ 20-5-2026 నేను నా 6th Semester కి సంబందించిన పరీక్ష ఫీజు Dr B R Ambedkar open university website లో కట్టాను దానికి సంబందించిన Link ఇది https://online.braou.ac.in/UGCBCSExam/UGCBCSExamHome and ఇది పరీక్షలు జరిగే సమయాలు పట్టిక