. Playback Singer Sreeram Chandra ఇతను పడిన ఒక Subhanallah అనే Hindi Song నా Favourite Song చాలా బాగా ఉంటుంది And Telugu లో కూడా చాలా మంచి మంచి పడటం జరిగింది అందులో నా Favourite Song వచ్చేసి గెలుపు తలుపు లే తీసే ఆకాశమే... అనే Song ఇది పవన్ కళ్యాణ్ గారు Act చేసిన Teenmaar Movie లోనిది ఇదీ చాలా మంది Favourite Song ఈ Movie 2011లో వచ్చింది 10 సంవత్సరాలు దాటింది. అయిన ఒక Fresh Song లాగా ఉంటుంది What's app Status లలో కూడా చాలా మంది Depression లో ఉండే Persons వాడిన Song And ఇంకొక Song 2022 లో విడుదలైన బ్రహ్మాస్త్రం సినిమా లో Om Deva om Deva Deva.... Namah: అనే Song ఈ Songs నీ Sriram Chandra కాకుంట వేరే Playback Singer పడిన కూడా ఈ Song లో ఉండే ఒక Spiritual Feeling వచ్చేది కాదు అని నేననుకుంటున్నాను. ఒక Music Lover గా ఇలాంటి Songs తను చాలా పడాలి అని కోరుకుంటూ ఈ రోజు తన పుట్టినరోజు సంద్భంగా నా Blog తరపు నుండి తనకి పుట్టిన రోజు శభాకాంక్షలు Happy Birthday Sriram Chandra God Bless You Bro 2021 Year BIGG BOSS SEA...