ఈరోజు Telugu Bigg Boss Season 8 Start అవుతుంది Maa Tv లో First Episode Evening Telecast కాబోతుంది ఈ Season కూడా ఎప్పటి లాగే Nagarjuna గారే Host గా చేయబోతున్నారు. కానీ నాకు ఈ Season కి సంబందించిన Trailor చాలా ఆసక్తి గా అన్పించింది ఈ ఎనిమిదవ Season లో ఏ ఏ Celebrity లు Contestants గా రాబోతున్నారు అనేది చూడాలి నేను Google లో Serach చేసి కొన్ని పేర్లు చూపించింది కానీ అది నిజమో కాదో తెలియదు మరి మీరు ఏం అనుకుంటున్నారు Whats Your Opinion about This Season 8