ఈ రోజు నేను మిర్యాలగూడ లో Yadgarpally లో గల ఉమా మహేశ్వర దేవాలయం వద్దకి మరియు బోటింగ్ పార్క్ నీ Visit చేశాను with My Brothers And ఆ Place కి సంబందించిన Photos నీ Google Map లో కూడా Upload చేశాను https://maps.app.goo.gl/3QegtytYVti3Dc8h6 మీరు కూడా ఒకసారి Visit చేయండి చాలా మంచి Nice Place ఈ Place చిన్ని పిల్లలతో వచ్చి Time Pass చేయడానికి మంచి ఆహ్లాద కరమైన వాతావరణం ఇక్కడ మీరు చూడవచ్చు మీరు ఒక్కసారి Visit చేయండి This Place Dont Dispoint You Diffnetly