ఆలస్యం గా వచ్చిన అదిరిపోయే Contect వచ్చే మీ మా మనందరి Favourite Director S S Rajamouli గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టిన రోజులు మీరు చాలా జరుపుకోవాలి Pan india Movie World కి రాజా గా నిలవాలి అని ఒక సినిమా అభిమాని గా కోరుకుంటున్నాను తన Direction లో వచ్చిన Movies లో నటించిన నటి నటులు Social media Platforms లలో Post చేసిన Birthday Wishes Post లు చూడండి
EXPRESS YOUR FEELINGS