Brahmastra Movie Tickets Book చేస్కున్నాము Evening Show కి Suryapet Navya Theatre లో
🍿 Movie Hall లో కూర్చొని Movie చూడటమే ఆలస్యం
Movie Reviews & Public Talk చాలా చాలా Postive గా ఉన్నాయి
Graphics అదిరిపోయాయి అంటున్నారు
ఈ మధ్య వచ్చిన సినిమాలో ఇలా Movie Audians High Level Super ఆని పొగడటం
Double Rating కూడా ఇవ్వుచ్చు అంత బాగుంది
💬 Speech Less ఎలా చెప్పాలి ప్రతి Seen Climax లాగా ఉంది అని అంటున్నారు...
నాకు Youtube లో Postive Talk చూసిన విన్న తర్వాత
Movie చూడాలి చూడాలి అని ఒక Exaitment పెరిగి పోతుంది
ఇలాంటి Fantasy Movie's నీ ఇంట్లో కూర్చొని OTT లో చూస్తే Kick కన్పించదు So Theatre లోనే చూడాలి ,,🤗😊
నేను Last month Bimbisara Movie విడుదల అయిన Time లో ఇలాంటి Postive Talk చూశాను Then Movie వెళ్లి Watch చేశాను
Paisa వసూల్ Movie అనిపించింది.
Then
ఇప్పుడు బ్రహ్మాస్త్రం Movie చూడడానికి వచ్చాను with Younger Brother
And instagram లో బ్రహ్మాస్త్రం movie BGM మీద కొన్ని Reels కూడా చేశాను
మీరు కూడా ఒకసారి Watch చేయండి
ఇవి వాటి Links
Link 1
Link 2
Link 3
Comments