Skip to main content

Posts

Showing posts with the label SBI Simply Save Credit Card

క్రెడిట్ కార్డ్స్ రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి

 

CREDIT CARDS LIST

Best Credit Card Deals : ➡️ Best Card For Online Shopping. SBI : https://bit.ly/3Y6WJDL Axis Flipkart : https://bit.ly/467r0o2 ICICI : https://bit.ly/3zMmVcG HDFC : https://bit.ly/467nF8m Best Card For Bill Payment, Flight, Train, Movie, Hotel Booking. Axis Airtel : https://bit.ly/46b7Ugz Axis Vistara : https://bit.ly/4bOvvF2 HDFC IRCTC : https://bit.ly/465Suud Axis MyZone : https://bit.ly/3Y6WJUh Standard Chartered : https://bit.ly/4bM8kev ➡️ Best Lifetime Free Credit Card. IDFC : https://bit.ly/3zWRCfa Axis Neo : https://bit.ly/3Y6WKrj IndusInd : https://bit.ly/3Y6WKaN Standard Chartered : https://bit.ly/4cGA0mD

Yesterday 8-4-2024 నాడు

Yesterday సోమవారం రోజున నల్లాల భవి రోడ్ లో గల Indian oil (Anusha Filling Station) లో  నా మరొక Credit Card  SBI Simply Save Credit Card Use చేసి  One Litter Petrol కొట్టించాను  107.00 రూపాయిలు అయ్యింది  మళ్ళీ ఒక రెండు రోజుల తర్వాత One Litter Petrol కొట్టిస్తాను. ఈ విధముగా Petrol కోసం Credit Card Use చేస్తూ  Credit Cards వల్ల Benifit ఉంటుందా లేదా  ఎంత Discount దొరుకుంది  అనేది మీకు కింద Tags లలో Share చేస్తాను 

Petrol Price in Suryapet

Yesterday నేను Evening Time లో  సూర్యాపేట టౌన్ లో పాత బస్టాండ్ దగ్గర ఉన్న  Morrishetty Krishna Murthy గారి indian oil Petrol Bunk లో నా HDFC Credit Card Use చేసి   1 Litter Petrol కొట్టించాను. 107.00 RS తీసుకున్నారు  Market Price కూడా అంతే ఉంది  Google లో కూడా Serach చేసుకున్నాను  మీరు Petrol Rate తగ్గిందా పెరిగిందా అని తెలుసుకోవడానికి ఈ Post లో కింద ఉన్నా Tags Click చేసి తెలుసుకోవచ్చు  And ఏ Credit Card వాడితే బాగుంటుంది Petrol కోసం వాడడానికి అనేది  మీకు పూర్తి వివరాలు Update చేస్తాను. ఒక week లో మూడు post లు update చేస్తాను