Skip to main content

Posts

Showing posts with the label B.A 1st Semester

OPEN DEGREE 1ST SEMESTER QUESTION PAPERS

హాయ్ Friends నా పేరు Imran  నేను ఈ సంవత్సరం జరిగిన  Dr.  B. R Ambedkar Open University  Open Degree Exams First Semester Exams రాయడం జరిగింది  ఇవి నా Hall Ticket & ID Card Details  నేను Open Degree Admission వేసి సమయం నుండి నేను Fees ఎంత కట్టాను  Admission Process లో ఏమి ఏమి సర్టిఫికెట్ లు ఇవ్వాలి  Books అనేవి University నుండి వచ్చాయా లేదా  అనే information ని Share చేస్కుంటున్నాను  నేను ఈ Blog లో పెట్టె Information యితరులకు  ఉపయోగ పడాలి అనే ఉద్దేశ్యం తో ! చాలా మందికి Time Table Process Updates తెలియక లేదా మర్చిపోవడం వంటివి మన Busy Life లో జరుగుతుంటాయి  మీరు ఈ Post లో కింద Tag ను Click చుడండి  మరియు మీకు Post నచ్చితే ఇతరులుకు Share చేయండి  ఈ రోజుతో Open Degree First Semester Exams ముగిసాయి  ఇవి నేను రాసిన    B. A EHP GROUP QUESTION PAPERS  OF FIRST SEMESTER EXAMS    MAY/JUNE 2024  SUBJECT : ఎబిలిటీ ఎన్హన్స్మెంట్ కంపల్సరీ కోర్స్ జెండర్ సెన్సిటి్సేషన్  ...