U ఈ Box లో Projector With ధర్మాకోల్ ముక్కలతో Pack చేసి వచ్చింది Box లో 1. Projector 2. Cable Wire 3. Remote వచ్చాయి (but Butterys రాలేదు) మనం వాటిని విడిగా కొనుగోలు చేసుకోవాలి Projector నిజంగా చాలా బాగుంది చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను అదిరిపోయింది థియేటర్ లో కూర్చుని చూస్తున్నా అన్నా feeling వచ్చింది
EXPRESS YOUR FEELINGS