Livato Projector Flipkart లో తీసుకున్నాను

U
ఈ Box లో Projector With ధర్మాకోల్ ముక్కలతో Pack చేసి వచ్చింది 
Box లో 
1. Projector 
2. Cable Wire 
3. Remote వచ్చాయి (but Butterys రాలేదు)
మనం వాటిని విడిగా కొనుగోలు చేసుకోవాలి 



Projector నిజంగా చాలా బాగుంది 
చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను 
అదిరిపోయింది థియేటర్ లో కూర్చుని చూస్తున్నా అన్నా feeling వచ్చింది








Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను