రీసెంట్ గా నేను సూర్య & మోహన్ లాల్ కలిసి నటించిన MOVIE బందోబస్త్ చూసాను ఈ మూవీ LAST YEAR 20 సెప్టెంబర్ రోజున విడుదల అయింది ఈ మూవీ లో LOCUSTS ATTACK (మిడత ల దాడి) గురించి ఒక సీన్ ఉంది PRESENT మన ఇండియా లో ఇదే పరిస్థితి నడుస్తుంది మరొక పక్క కరోనా భయం ఈ వైరస్ ఎక్కడ వస్తుందో అని చాలా మంది జనాలు భయ పడుతున్నారు దీని వల్ల కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు ఇలాంటి వైరస్ కి సంబంధించి కూడా మనం సూర్య నటించిన MOVIE 7TH సెన్స్ లో చూసాము ఈ మూవీ 2011 వ సంవత్సరం లో విడుదల అయ్యింది ఈ MOVIE కూడా ప్రస్తుత పరిస్థితి దగ్గరగా ఉంది. నాకు తెలిసి ఈ రెండు MOVIES మనకి ముందు గానే భవిష్య్తత్తు లో ఇలాంటి PROBLEMS వస్తాయి జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి TRY చేసాయి ఏమో అనిపిస్తుంది