Posts
Showing posts with the label Weather Report
సూర్యాపేట వాణిజ్య భవన్ రోడ్ లో భారీగా కురుస్తున్నా వర్షం
- Get link
- X
- Other Apps
నీ అవ్వ తగ్గేదే లే అంటున్నా వర్షం
- Get link
- X
- Other Apps
ఈరోజు వర్షం పడుతుంది కదా Courier Delivery వద్దు లే అనుకున్న కానీ తగ్గింది కదా అని 12 PM తర్వాత చిన్నగా Office కి వెళ్లి పర్సెల్స్ Doucments Covers అన్ని Courier Bag లో పెట్టుకొని Delivery కి బయలుదేరా ఒక 2 పర్సెల్స్ Delivery చేసానో లేదు మళ్ళీ వర్షం Start అయ్యింది Vechcle ఒక చెట్టు కింద Parking చేసి అక్కడే ఒక Construction జరుగుతున్నా Buliding లో నిలబడ్డ
నా Boat Rockerz 330ANC Model Neck Bluetooth పాడైపోయింది
- Get link
- X
- Other Apps
నిన్న వర్షం లో Delivery చేస్తూ Phone Calls మాట్లాడాను Boat Rockerz 330ANC Neck Blutooth Speackers use చేసుకుంటూ Evening Time వరుకు రెండు Speackers పని చేశాయి Next Day Left Side Speaker Sound తగ్గుతు తగ్గుతు.... మొత్తమే పాడైంది Right side Speacker మాత్రం మంచిగానే ఉంది https://courierboyimransrpt.blogspot.com/2022/09/order-bluetooth-neckband-boat-rockerz.html నేను ఈ Neck Blutooth నీ September 2022 లో తీసుకున్నాను దానికి సంబందించిన వివరాలు పైన ఉన్న Link click చేసి చూడగలరు Daily Non stop 5 లేదా 6 గంటలు Use చేస్తాను One Hour Charging పెడితే 3Days వచ్చేది చాలా సార్లూ వర్షం లో కూడా తడిసింది September 2022 నుండి June 2024 వరుకు ఏ Problem లేకుంట Work చేసింది ఇప్పుడు కొత్త ది తీసుకునే Moment వచ్చింది ఇది తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాను
R You Recived Books Of Open Degree ?
- Get link
- X
- Other Apps
Hello Friends నా పేరు imran DTDC Courier Service లో Courier Boy గా Work చేస్తున్నాను. నేను Recent గా July Month లో Open Degree Admission వేశాను. August లో Books అనేవి ఇంటికి Delivery అవుతాయి అని చెప్పారు. మనం Fees కట్టే టైం లో Adhar card Xerox కూడా ఒకటి Submit చేసాము కదా. అందులో ఉన్నా Address ప్రకారం వాళ్ళు మనకి ఆ Address కి Postal Service ద్వారా ఇంటికి పంపిస్తారు. ఒక వేళ మీ Adhar card లో ఉన్నా Address లో ఏమైనా తప్పులు లోపాలు ఉంటే సరి చేసుకోండి ఒక Courier Boy గా Request చేస్తున్నాను వర్షాలు Time అనేది లేకుంట ఎప్పుడు పడితే అప్పుడు పడుతున్నాయి. Road ల మీద Journey చేసే సమయం లో చాలా ఇబ్బంది గా అని పిస్తుంది వర్షాల కారణంగా Courier And Postal Service వారు కూడా Documents or పర్సెల్స్ వంటివి Delivery చేయడం లో ఇబ్బంది పడతారు Pending లో కూడ పెట్టడం జరుగుతుంది Time కి అందక పోవచ్చు వాతావరణం కారణం చేత మన Mobiles లో Signals Problems రావచ్చు So Dear Open Degree Students ! ఎవరికైనా Books అనేవి మీ ఇంటికి సమయానికి Delivery అయిన తర్వాత...
వర్షంతో తో fight చేస్తూ తన పిల్లలు ప్రాణాలు కపాడిన ఏలుక
- Get link
- X
- Other Apps