నా Boat Rockerz 330ANC Model Neck Bluetooth పాడైపోయింది

నిన్న వర్షం లో Delivery చేస్తూ Phone Calls మాట్లాడాను Boat Rockerz 330ANC Neck Blutooth Speackers use చేసుకుంటూ 


Evening Time వరుకు రెండు Speackers పని చేశాయి 
Next Day Left Side Speaker Sound తగ్గుతు తగ్గుతు.... మొత్తమే పాడైంది 
Right side Speacker మాత్రం మంచిగానే ఉంది 

నేను ఈ Neck Blutooth నీ September 2022 లో తీసుకున్నాను దానికి సంబందించిన వివరాలు పైన ఉన్న Link click చేసి చూడగలరు 


Daily Non stop 5 లేదా 6 గంటలు Use చేస్తాను 
One Hour Charging పెడితే 3Days వచ్చేది 

చాలా సార్లూ వర్షం లో కూడా తడిసింది 

 September 2022 నుండి June 2024 వరుకు 
ఏ Problem లేకుంట Work చేసింది 
ఇప్పుడు కొత్త ది తీసుకునే Moment వచ్చింది 
ఇది తీసుకుంటే బాగుంటుంది 
అని ఆలోచిస్తున్నాను 



Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను