నేను Pass అయ్యాను

Yesterday Dr B. R Ambedkar Open University 
కి సంబంధించిన 1st Semester Exams Results విడుదల అయ్యాయి 

నేను కూడా రాసాను 
Yesterday అంత Server Problem వల్ల Check చేసుకోలేదు 
And ఈ రోజు Morning 7 Am సమయం లో Site Open చేసి check చేసుకున్నా All Subjects PASS అని చూపించింది 
AND ఈ రోజు నా BIRTHDAY కూడా MORNING WELL WISHERS WISHS పెట్టినవి చూస్తూ నా ఈ RESULT CHECK చేసుకున్న 
PASS అని చూశాక 
మనస్సుకి చాలా ఆనందం గా అన్పించింది 
ఈ RESULT ఒక BIRTHDAY GIFT లాగా అనిపించింది 
నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తెలుపుతున్న తెలుపబోతున్న ప్రతి నేస్తనికి, ఆత్మీయులకి... సన్నిహితులకి 
ధన్యవాదములు తెలియజేస్తున్నాను 
And Dr B.R Open University యాజమాన్యనికి కూడా చాలా Thanks అండి 
Open Degree అనే ఒక Option పెట్టడం దానిని Run చేయడం 
Its Great 
చాలా మందికి ఇది మంచి గొప్ప అవకాశం.

And Thank You This Universe 
చాలా మంది Result Check చేసుకునే ప్రయత్నం లో ఇబ్బంది పడుతున్నారు 
నేను కూడా పడ్డాను 

కింద ఉన్న Link Click చేయండి 

క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధముగా వస్తుంది 
Admission No అని అడుగుతున్నా Box లో 
మీ Admission Number లో గల చివరి 7 అంకెలను కొట్టండి 
దాని తర్వాత కింద Login Button క్లిక్ చేయండి 
దీని తర్వాత Enter OTP అని మరొక Box కింద కనిపిస్తుంది 
Same Time మీ మొబైల్ number కి B.R Ambedkar University అనే పేరుతో OTP వస్తుంది 
ఆ Message లో ఉన్న OTP Enter చేయండి 
తర్వాత Submit click చేయండి Final గా 
మీ Result Sheet Show చేస్తుంది 
ఈ విధముగా 
తెలియని వారి కోసం ఈ Post Share చేయండి 
And All the Best అందరికి 

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees