Posts

Showing posts from May, 2024

మీకు అత్యవసర పరిస్థితిలలో రక్తాధానం చేసే వారు కావాలి

Image
రక్తం అవసరం ఉన్న  Or రక్తదానం చేయాలి అనిపించిన  కింది Link Click చేసి  Whats app Group లో Join అవ్వండి. ఒక నిండు ప్రాణాన్ని రక్షించండి  Present సూర్యాపేట పట్టణం Government Area Hospital లో ఒకరికి రక్తం అవసరం ఉంది వారికీ  మీరు రక్త దానం చేయదలుచుకుంటే ముందికి రండి  లేదా ఈ Post ని మీ బంధువులతో, సన్నిహితులతో  Share చేయండి 

Rajeev Nagar Chowrastha లో వర్షం పడ్తున్నా దృశ్యం

Image
రాజీవ్ నగర్ చౌరస్తా బతుకమ్మ విగ్రహం వద్ద వర్షం పడుతున్నా దృశ్యం 

Manjummel Boys Real Characters

Image
Manjummel Boys సినిమా అందరూ చూసే ఉంటారు  కేరళ లో మంజుమ్మేల్ ప్రాంతానికి చెందిన 11 మంది యువకులు 2006 సంవత్సరం లో Kodaikanal లో సరదాగా విహార యాత్ర కి Guna Cave Visitor Spot కి వెళ్లారు అక్కడ అనుకోకుండా ఆ పది మంది లో ఒక యువకుడు ఒక చాలా అంటే సుమారు 2000 అడుగుల లోతు ఉన్నా స్వరంగం లో కాలు జారీ పడిపోతాడు అతనిని ఆ స్వరంగం నుండి చాలా కష్టపడి బయటికి తీస్తారు  ఇది నిజంగా జరిగిన సంఘటన  ఈ సంఘటన నీ 2023 వ సంవత్సరం లో సినిమా గా చిత్రికరించి 2024 వ లో Telugu Dubbing Version ని  April నెల లో Theatre లలో విడుదల చేశారు  ఈ సినిమా నిజ జీవిత సంఘటన కావటం వల్ల చాలా గొప్ప విజయాన్ని సాధించింది  ఈ సినిమా లో నటించిన నటులు మరియు Real Life లో ఆ సంఘటన భాగం అయిన యువకుల Photos కింద ఉన్నాయి చుడండి  Location Map కోసం కింది Link Click చేయండి  https://g.co/kgs/pD4KatP మీరు కూడా ఈ సినిమా చూడాలి అనుకుంటే Disney + Hotstar OTT లో Available ఉంది చ...