ఇది Suryapet చంద్రన్న కుంట కు వెళ్ళే ముందు వచ్చే నాలుగు road లు కలిసే చౌరస్త దగ్గర జరిగింది. Lorry Driver Left Side సందు లోకీ Lorry నీ మలిపే Process లో Lorry వెనుక టైర్ ముల మీద ఉన్నా కాలువ లో జారీ పడింది తర్వత Lorry కూడా వంగి పోయింది ఈ చౌరస్తా కూడా కొంచం ఇబ్బంది గా ఉంది వెళ్ళ డానికి Normal Bike Bycycle లు లాంటి ద్విచక్ర వెళ్ళడానికి వీలు ఉంది. Auto లు, Tractor లాంటి వి కొన్ని వెళ్తున్నాయి పర్లేదు కాకపోతే Car Buss లాంటి వాహనాలు వెళ్ళడం కష్టం. !