Posts

Showing posts with the label Maa Tv

మా టీవీ లో డైరెక్టర్ మారుతీ గారికి పాజిటివ్ వైబ్స్ కన్పిస్తున్నాయి

Image
నేను Work complete చేసుకొని వచ్చి Timepass కి Tv on చేసి చూస్తున్నా Maa Tv లో డైరెక్టర్ మారుతీ గారి డైరెక్షన్ లో వచ్చిన ప్రతిరోజు పండుగే  Movie వస్తుంది. ఈ Movie 2019 లో వచ్చింది. మంచి Family Emotions ఉన్నా movie చాలా Postive Talk తో మంచి Hit కొట్టిన Movie  ఈరోజు ఈ సాయంత్రం సమయం లో ఈ movie Maa tv లో present అవుతుంది  And రేపు Evening Sunday  మారుతీ గారు Direct చేసిన Movie Rajasaab కూడా Present కాబోతుంది  ఈ movie కూడా Family emotions and అదిరిపోయే climax తో End అయ్యే movie  కానీ చాలా మందికి నచ్చలేదు  Movie లో climax చాలా బాగుంది  ఈ రెండు movies ఈ Weekends 25,26 తేదీలలో Maa Tv Channel లో Present అవుతున్నాయి  Rajasaab movie చూసి మారుతీ గారిని తిట్టుకున్నా Movie ఆడియన్స్  ప్రతిరోజు పండుగే Movie చూసి ఆ Postive vibes తో మళ్ళీ రేపు Maa Tv లో Present అవుతున్నా Rajasaab నీ మళ్ళీ చూసి  ఆ movie లో Postive Content నీ అర్ధం చేసుకుంటారు అని Movie Climax లో ఉన్నా Logic నీ అర్ధం చేసుకుంటారు అని ఒక ప్రభాస్ అభిమాని గా ఆశిస్తున్నాను......

BIGG BOSS SEASON 9 TELUGU 14 CONTESTANTS PHOTOS

Image

Watching Bigg Boss Season 9 Starting Episode

Image

BIGG BOSS SEASON 8 GRAND LUNCH చూస్తున్నా

Image

Bigg Boss Season 8 Start అవుతుంది

Image
ఈరోజు Telugu Bigg Boss Season 8 Start అవుతుంది  Maa Tv లో First Episode Evening Telecast కాబోతుంది  ఈ Season కూడా ఎప్పటి లాగే Nagarjuna గారే Host గా చేయబోతున్నారు. కానీ నాకు ఈ Season కి సంబందించిన Trailor చాలా ఆసక్తి గా అన్పించింది  ఈ ఎనిమిదవ Season లో ఏ ఏ Celebrity లు Contestants గా రాబోతున్నారు అనేది చూడాలి  నేను Google లో Serach చేసి కొన్ని పేర్లు చూపించింది  కానీ అది నిజమో కాదో తెలియదు  మరి మీరు ఏం అనుకుంటున్నారు  Whats Your Opinion about  This Season 8