Skip to main content

Posts

Showing posts with the label Manchu Manoj

Watching Mirai Movie With Friend

iam Watching Mirai Movie with Friend Sunil  In Thirumala Multiplex Suryapet  And This is Our Book My Show Ticket 

Manchu Manoj Jr NTR's Old Photo

. ఈ Photo 2007 లో వచ్చిన Manchu Manoj గారి సినిమా Raj bhai కి సంబంధించింది.  Raj Bhai Movie Audio Function లో Guest గా వచ్చిన మనకి బాగా నచ్చిన Celebrity's  S.S Rajmouli గారు & Junior NTR గార్లు. ఆ సమయం లో మంచు మనోజ్ తో కలిసి దిగిన Photo.  And అదే Year 2007 లో Raj Mouli & Jr NTR ల Combination లో ఒక Movie వచ్చింది అదే యమదొంగ ( Yama Dhonga ) Release Date : 15th August 2007  Music director : MM Keeravani ఇందులో Mohan Babu గారు ఒక ప్రత్యేక పాత్ర లో నటించారు   PRIYA MANI మరియు MAMATHA MOHANDAS లు హీరోయిన్స్ గా నటించారు  ఈ Movie తర్వాత  Jr NTR గారు చాలా Stylish కన్పించడం Start చేశారు. ఈ Movie Making Process లో  Raj Mouli గారు మొత్తం Jr NTR గారిని కొత్తగా మార్చేశారు తన Look అంత Chenge అయ్యింది. Fans అందరూ Jr NTR గారి New Body Language చూసి Shock 😲 అయిపోయారు. ఆనందపడ్డారు Accept చేశారు And Movie కి కూడా చాలా మంచి Postive Talk వచ్చింది Hit అయ్యిందీ.. And ఇదే Year 2007 లో మరోక Hit Movie Re...