Skip to main content

Posts

Showing posts with the label Realme Narzo 70 turbo

i Wana Buy Realme Narzo 70 turbo 5G Mobile

Realme Narzo 70 turbo Mobile  నీ Buy చేయాలి అనుకుంటున్నాను  ఈ Mobile 16th సెప్టెంబర్ నాడు మధ్యాహ్నం 12 గంటల సమయం లో Lunch కాబోతుంది  So ఇది ఎప్పుడు విడుదల అవుతుంది  కొనలా లేదా వేరే Model Try చేద్దామా అని అనుకుంటున్నా  ఈ Model గురించి కొంతమంది South & North Famous Youtubers Reviews చాలా Positive గా ఇచ్చారు.