Realme Narzo 70 turbo Mobile
నీ Buy చేయాలి అనుకుంటున్నాను
ఈ Mobile 16th సెప్టెంబర్ నాడు మధ్యాహ్నం 12 గంటల సమయం లో Lunch కాబోతుంది
So ఇది ఎప్పుడు విడుదల అవుతుంది
కొనలా లేదా వేరే Model Try చేద్దామా అని అనుకుంటున్నా
ఈ Model గురించి కొంతమంది South & North Famous Youtubers Reviews చాలా Positive గా ఇచ్చారు.
Comments
Post a Comment