2000 Year లో Movie కోసం నూతన నటినటులను ఎంచుకోవడం ఎలా చేసేవారు అనే Process మనం ఈ Video లో చూడవచ్చు. ఈ Program కి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారు Anchor గా పనిచేసారు Director రాఘవేంద్ర గారు Judge గా పాల్గొన్నారు ఈ Program ఆ Time లో Gemini Tv లో ప్రసారం అయ్యింది