Skip to main content

Posts

Showing posts with the label Money Transction

ఆర్ బి ఐ పెటియం పేమెంట్స్ బ్యాంక్ నీ ఎందుకు బ్యాండ్ చేసింది

Paytm Payments Bank Band information in Telugu ఒకసారి ఈ కింది Video నీ చుడండి మీకు Clear అర్ధం అవుతుంది...   

Today Iam Used Two Time's in Dmart & Appollo Pharmacy

13-8-2023 నాడు   రెండు సార్లూ నా Flipkart Axis Credit Card Use చేసాను. 1.   2 Kg ల కంది పప్పు ( TANDUR TURDAL)  కుల్ల తీసుకున్నాను ఈ Process లో ఓకేసారి రెండు కేజీలు ఒకే పాకెట్ లో సరిపోలేదు SO రెండు పాకెట్స్ లో ఒక్కొక్క కేజీ వేసుకున్న Weight Check చేసే Time లో ఒక 20. 30 గ్రాములు ఎక్కువ వచ్చింది రెండిటి WEIGHT & PRICE 1.020 కేజీ 148.92 పైసా 1.030 కేజీ 150.38 పైసా 2.  గోధుమ రవ్వ ( LAPSI RAVVA ) 1.032 కేజీ 42.31 పైసా 3. AASHIRVAAD SALT 1 కేజీ వి రెండు పాకెట్స్ 21 RS X 2 = 42 రూపాయిలు 4 . TATA GEMINI TEA POWDER 250 G వి రెండు చిన్న డబ్బాలు 5 . 1 కేజీ పల్లి ( GROUNDNUT ) 209 రూపాయిలు . 6 . చక్కర ( SUGAR ) కుల్ల తీసుకున్నాను రెండు పాకెట్స్ లలో PACK చేపించి 1.306 కేజీ 53.55 పైసా 2.798 కేజీ 114.72 పైసా TOTAL 168.27 Paisa 7 . COKE MINUTE MAID ( COOL DRINK ) 65.00 RS 8 . CADBURY D MILK CHOCLETS రెండు తీసుకున్నాను 9 RS & 2 = 18 రూపాయిలు 10 RS చాక్లెట్ 9 రూపాయిలు పడింది 😍 పైన చెప్పిన 7 ITEMS TO...