Today Iam Used Two Time's in Dmart & Appollo Pharmacy

13-8-2023 నాడు 
 రెండు సార్లూ నా Flipkart Axis Credit Card Use చేసాను.

1. 2 Kg ల కంది పప్పు
( TANDUR TURDAL) 
కుల్ల తీసుకున్నాను
ఈ Process లో ఓకేసారి రెండు కేజీలు ఒకే పాకెట్ లో సరిపోలేదు SO రెండు పాకెట్స్ లో ఒక్కొక్క కేజీ వేసుకున్న
Weight Check చేసే Time లో ఒక 20. 30 గ్రాములు
ఎక్కువ వచ్చింది
రెండిటి WEIGHT & PRICE
1.020 కేజీ 148.92 పైసా
1.030 కేజీ 150.38 పైసా
2.  గోధుమ రవ్వ ( LAPSI RAVVA )
1.032 కేజీ 42.31 పైసా
3. AASHIRVAAD SALT 1 కేజీ వి
రెండు పాకెట్స్
21 RS X 2 = 42 రూపాయిలు
4. TATA GEMINI TEA POWDER
250 G వి
రెండు చిన్న డబ్బాలు
5. 1 కేజీ పల్లి ( GROUNDNUT )
209 రూపాయిలు
.

6. చక్కర ( SUGAR ) కుల్ల తీసుకున్నాను
రెండు పాకెట్స్ లలో PACK చేపించి
1.306 కేజీ 53.55 పైసా
2.798 కేజీ 114.72 పైసా
TOTAL 168.27 Paisa

7. COKE MINUTE MAID ( COOL DRINK )
65.00 RS
8. CADBURY D MILK CHOCLETS
రెండు తీసుకున్నాను
9 RS & 2 = 18 రూపాయిలు
10 RS చాక్లెట్ 9 రూపాయిలు పడింది 😍


పైన చెప్పిన 7 ITEMS TOTAL చేస్తే 1093 రూపాయిల 88 పైసలు BILL వచ్చింది
BILL PAY చేసే PROCESS లో నేను నా FLIPKART AXIS CREDIT CARD ని USE చేసాను.
ఈ సరుకులు అన్ని D. MART లో కొనుగోలు చేసాను
AND దీని తర్వాత
మా ఇంట్లో ఒక 4 Months Baby ఉన్నాడు
( MY SISTER SON )
తన కోసం DEXOLAC MILK POWDER
400GMS తీసుకున్నాను
420 రూపాయిలు అయ్యింది
ఈ Money Pay చేయడానికి Flipkart Axis credit card use చేసాను

Total Bill 1513 వచ్చింది













Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను