Skip to main content

Posts

Showing posts with the label B.A 2nd Semester

ఈరోజు రాసిన Backlog Exam

Last Year 2024 లో Open Degree 1st Year Complete (B.A EHP Group) అయ్యింది  But నావి Second Semester లో రెండు Subjects Backlogs ఉండి పోయాయి. 1. History  2. Political Science  వాటికి సంబంధించిన Backlogs Exams లలో  నేను ఈరోజు History Exam రాశాను  10- 7- 2025 గురువారం  S.V Degree Clg అనే Exam Centre లో రాసిఈ వచ్చాను  దానికి సంబంధించిన ప్రశ్న పత్రిక ఇది 

తెలుగు మౌళికాంశాలు సెమిస్టర్ - 2 B. A Degree (మొదటి సంవత్సరం)

Dr B R Ambedkar Open University  Degree First Year Semester - 2  Question Paper  తెలుగు మౌళికంశాలు - II  1-11-2024 శుక్రవారం  ఇతర Question Papers కోసం కింద open Degree Study అనే Tag / Label నీ Click చేసి Download చేసుకోండి