Posts

Showing posts from May, 2022

RGV Some Videos Editing with KGF Tofaan Song

Image
 

R YOU LIKE REVENAGE STORYS THEN WATCH THIS TELUGU DUBBED MOVIE

Image
 

Undheki Web series చుడండి

Image
 Dear web series Lovers  మీకు Crime & Thriller Web series చూడాలి అని ఉంటే Then Dont Do Let to watch This Undheki web series  ఈ వెబ్ సిరీస్ మిమల్ని థ్రిల్ feel చేస్తుంది  ఇందులో full Action కూడా ఉంది  ఈ వెబ్ సిరీస్  2 Seasons తో SonyLiv OTT లో స్ట్రీమింగ్ అవుతుంది  FIRST SEASON 2020 YEAR లో రిలీజ్ చేసారు  AND 2ND SEASON ని ఈ YEAR  2022 MARCH 4TH నాడు రిలీజ్ చేసారు  నేను ఇప్పుడు late గా 2ND Season చూస్తున్నాను చాలా బాగుంది  మీరు కూడా చుడండి  UNDHEKI TELUGU MEANING IS  పట్టించుకోకుంటా  ఈ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది ఈ TITTLE కరెక్ట్ గా పెట్టారు అని 

ఆచార్య మూవీ నాకు ఒక మూవీ ఆడియాన్ గా నచ్చింది

Image
GREAT స్టోరీ  మూవీ లో స్టోరీ సాంగ్స్ ఫైట్స్ చాలా బాగున్నాయి  నాకు నచ్చింది  నేను AMAZON PRIME OTT లో చూసాను  మూవీ లో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా స్టోరీ కి తగ్గట్టు ఉన్నాయి  ఎమోషనల్ సీన్స్ కూడా సరిగ్గా కుదిరాయి  ఇలాంటి సినిమాలు కొరటాల శివ గారు మాకు ఇంకా అందించాలి అని ఒక ప్రేక్షకుడిగా కోరుకుంటున్నా నైస్ మూవీ SIR  AND ALL BEST FOR YOUR NEXT MOVIE WITH JR NTR   

Second Time Visit Ram Gopal varma To అలీ తో సరదాగా టీవీ షో

Image
 

ఎండాకాలం లో కొంచం కుంచం రిలాక్స్ కోసం

Image
ఎండాకాలం Dtdc Courier నాతో పాటు కలిసి వర్క్ చేస్తున్నా ఉదయ్ అన్నయ తో కలిసి సరదాగా  వర్క్ Finish చేస్కుని కళ్ళు తాగడానికి  వెళ్లి సరదాగా దిగిన ఫొటోస్ ఇవి 

RGV TWITTER POST ABOUT HIS MOTHER

Image
Ramgopal varma Mothers Day Special Post About Her Mother