Undheki Web series చుడండి

 Dear web series Lovers 



మీకు Crime & Thriller Web series చూడాలి అని ఉంటే Then Dont Do Let to watch This Undheki web series 
ఈ వెబ్ సిరీస్ మిమల్ని థ్రిల్ feel చేస్తుంది 
ఇందులో full Action కూడా ఉంది 
ఈ వెబ్ సిరీస్  2 Seasons తో SonyLiv OTT లో స్ట్రీమింగ్ అవుతుంది 
FIRST SEASON 2020 YEAR లో రిలీజ్ చేసారు 
AND 2ND SEASON ని ఈ YEAR  2022 MARCH 4TH నాడు రిలీజ్ చేసారు 
నేను ఇప్పుడు late గా 2ND Season చూస్తున్నాను చాలా బాగుంది 
మీరు కూడా చుడండి 

UNDHEKI TELUGU MEANING IS  పట్టించుకోకుంటా 
ఈ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది ఈ TITTLE కరెక్ట్ గా పెట్టారు అని 




Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను