Posts
Showing posts with the label Realme P1
ఈ రోజు Realme P1 Mobile Update Version Notification వచ్చింది
- Get link
- X
- Other Apps
ఈ రోజు నేనూ Use చేస్తున్న Realme P1 Mobile 📱 Phone కి సంబంధించిన Software Update Version Notification వచ్చింది నేను దానిని Check చేసుకొని Update Version నీ Download చేసుకొని Install చేసుకున్నాను After Install Process Complete అయిన తర్వాత Mobile Restart అయ్యింది New Software Update Successful గా Complete అయ్యింది మీరూ ఈ Realme P1 Mobile కి సంబంధించిన ఇతర Update వివరాల కోసం కింద Tags నీ Click తెలుసుకోవచ్చు
Update Version Details Realme P1 Mobile of November 2024
- Get link
- X
- Other Apps
Realme P1 Mobile Update Version వచ్చింది
- Get link
- X
- Other Apps
ఈ రోజు Realme P1 Mobile లో Update Version వచ్చింది ఈ Version వివరాలు and పేరు Realme UI 5.0 | Android 14 | 5.51 GB Yesterday మార్నింగ్ Time లో Wifi ద్వారా Download చేసుకొని install చేసుకున్నాను One Hour time తీసుకుంది ఆ Time లో నేను తీసుకున్న Mobile Screenshorts ఇవి 5:51 GB ఉంది పైన Screenshort చూసారు కదా ఈ విధముగా Download అవుతుంది 1.00 నుండి 100 % Download అవ్వాలి 100% Download అయిన తర్వాత మళ్ళీ Extracting (వెలికి తీత ) 1.00 నుండి 100% పూర్తి అయిన Next Process లో install అవుతుంది and Mobile Switch Off అయ్యి Re -start అవుతుంది Present Update Version వివరాలు ఇవి ఈ Realme P1 Mobile గురించి October 2024 సంబందించినవి And Next Update Version వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక post ద్వారా షేర్ చేస్తాను Have a Great Day మీ అందరికి దసర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను