ఈ రోజు Realme P1 Mobile లో Update Version వచ్చింది
ఈ Version వివరాలు and పేరు
Realme UI 5.0 | Android 14 | 5.51 GB

Present Update Version వివరాలు
Yesterday మార్నింగ్ Time లో Wifi ద్వారా Download చేసుకొని install చేసుకున్నాను
One Hour time తీసుకుంది
ఆ Time లో నేను తీసుకున్న Mobile Screenshorts ఇవి
5:51 GB ఉంది
పైన Screenshort చూసారు కదా ఈ విధముగా Download అవుతుంది 1.00 నుండి 100 % Download అవ్వాలి
100% Download అయిన తర్వాత
మళ్ళీ Extracting (వెలికి తీత ) 1.00 నుండి 100% పూర్తి అయిన Next Process లో install అవుతుంది and Mobile Switch Off అయ్యి Re -start అవుతుంది
ఇవి ఈ Realme P1 Mobile గురించి October 2024 సంబందించినవి
And
Next Update Version వచ్చినప్పుడు
మళ్ళీ ఇంకొక post ద్వారా షేర్ చేస్తాను
Have a Great Day
మీ అందరికి దసర పండుగ శుభాకాంక్షలు
తెలియజేస్తున్నాను
Comments