Posts

Showing posts with the label MY JOURNEY WITH TVS JUPITER

MY JUPITER PHOTOS 30-4-2026

Image

2026 లో మరొక Paid Service Complete అయ్యింది 7-4-2026

Image
దానికి సంబందించిన invoice వివరాలు ఇవి  Showroom వాళ్ళు Problems ఏమైనా ఉంటే చెప్పండి అని అడిగినప్పుడు  నేను  Handle దగ్గర టప్ టప్ అని Sound వస్తుంది అని చెప్పా  ఈ విషయాన్ని వాళ్ళు mention చేసుకున్నారు. పైన Invoice లో పైన 2 Mention చేసిన వాటిని గమనిస్తే Handle లో problem రాకుంట ఏం Part chenge చేశారు అనేది మీకు అర్ధం అవుతుంది 

Tvs Jupiter 110 CC కి Protection Full Body Guard వేపించాను

Image

Tvs Jupiter కి సొట్ట పడింది

Image
నా Scooty నీ Yesterday ఒక Auto గుద్దింది  ఒక చిన్న సొట్ట పడింది  దానిని cover చేయడానికి  ఇలా ఒక Sticker వేపించాను  సొట్ట ఉన్నట్లు కనిపించకుంట ఈ విధంగా Cover చేశాను But అంత Clear Cut గా లేదు 

ఈ రోజు మరొక Paid Service Process Complete

Image
నేను Last Year నుండి  నా Tvs Jupiter Scooty 110CC నీ ఎన్ని సార్లు సర్వీసింగ్ చేపించాను  అనేది  First Service నుండి నేను Blog ద్వారా నా Opinions నా Experience నీ Share చేసుకుంటున్నాను  ఈ Year 2025 లో ఫిబ్రవరి నెల తో నా Free Service Option అనేది Complete అయ్యింది  And August నుండి Paid Service Start అయ్యింది  August 2025 లో నేను ఆ Paid Service గురించి  ఒక Post ద్వారా ఈ Blog లో Share చేసుకున్నాను  And August తర్వాత మళ్లీ ఇప్పుడు Next Service Date  ఈ December లో ఇచ్చారు  ఆ Service నీ ఈ రోజు Use చేసుకున్నాను  Paid Service చేపించాను  895.00 రూ.లు అయ్యింది  ఇది దానికి సంబంధించిన Invoice 

Tvs Jupiter Scooty Free Services After Paid Service

Image
నా Tvs Jupiter 110CC Scooty నీ  Free Service లు తర్వాత   ఈ రోజు నేను Use చేసుకున్నా Service   Paid Service  ఇది 5th Service అవ్వాలి కానీ  కానీ 7th Service అని Mention చేశారు  Last Time నేను 4th Free Service Use చేసుకున్నా Time  Invoice లో next 7th Service 1st August 2025 అని mention చేశారు  and Feb తర్వాత ఇప్పుడు నేను ఈ రోజు చేపించినా Paid Service Invoice ఇది. Laxmi Tvs Showroom  Suryapet  Paid Service లో పడ్డా charges మీరు Invoice లో చూడవచ్చు  Total 930 రూపాయిలు అయ్యింది  And నేను free service లు Use చేసుకున్నప్పుడు  Oil chengeing ఎంత అయ్యింది ఏంటి అనేది కూడా Post లు Update చేశాను ఈ Blog లో  మీరు కింది Tags click చేసి  పాత Updates చూడవచ్చు 

Tvs Jupiter 110 My Scooty Pictures

Image
After One Year My Scooty TVS Jupiter 110 CC Pictures 

One Year Completed 2024 Feb To 2025 Feb

Image
One Year Completed ! నేను ఈ Tvs Jupiter Scooty 110 CC  తీసుకుని ఒక సంవత్సరం పూర్తి అయ్యింది  Last Year 5-2-2024 నాడు  సూర్యాపేట లోని Laxmi Tvs Showroom లో  ఈ Scooty కొనుగోలు చేశాను  ఈ Scooty తో నా Journey Moments చాలా ఆనందాన్ని ఇచ్చాయి  Special గా Night Drive చాలా బాగా ఉంది ఈ Scooty తో  Scooty తీసుకున్నా తర్వాత నేను ఫస్ట్ Visit చేసిన Place అర్వపల్లి దర్గా  చాలా Peacefull Journey చేశాను  Show room వారు 4 Free Service Options ఇచ్చారు ఈ Free Service Options ని ఈ One Year లో చేశాను  But  2nd Service Time కి Alert గా లెను Time అయిపోయింది  Showroom లో మేము మీటర్ నీ బట్టి  Service చేస్తాము అని చెప్పారు  So 2nd Service Time దాటి పోయింది 3rd Service నీ Use చేసుకున్నాను  నేనూ ఎప్పుడు ఏ Timeings లలో Free Service Options Use చేసుకున్నాను  Free Service లో Oil Changeing charges ఎంత పడ్డాయి  అనే ఇతర వివరాలు మీరు  కింద Tags నీ Click చేసి check చేసుకోండి  Yesterday నేను 4th Free Service ని Use చేసుకున్నాను...

DESTINY VS JUPITOR WHICH IS BEST

Image

COURIERY DELIVERY TIME లో సరదాగా తీసుకున్న photos

Image

2024 TVS Jupitor 110 CC New Vs Old Changes

Image

Congratulations To Tvs Motors Company

Image
Tvs Motors Company Whatsapp Contact నుండి ఒక Update Message వచ్చింది  Tvs Motor Company నుండి Tvs Jupitor పేరుతో మరొక కొత్త Scooter Lunch అయ్యింది  దానికి సంబంధించి నేను Youtube నుండి Collect చేసిన కొన్ని Videos ఇవి