Tvs Jupiter కి సొట్ట పడింది

నా Scooty నీ Yesterday ఒక Auto గుద్దింది 
ఒక చిన్న సొట్ట పడింది 
దానిని cover చేయడానికి 
ఇలా ఒక Sticker వేపించాను 
సొట్ట ఉన్నట్లు కనిపించకుంట ఈ విధంగా Cover చేశాను But అంత Clear Cut గా లేదు 

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను